A/C తో కరెంట్ బిల్ వాచిపోతుందా ఇలా చేస్తే 100 కూడా రాదు….

ఎయిర్ కండిషనర్ అంటే ఏసీ, నేడు అన్ని ఇళ్ళలోనూ సాధారణంగా వినియోగ వస్తువుగా మారుతుంది. మారింది కూడా, అయితే ఏ సి ఎలా వాడాలో తెలుసుకున్న తర్వాతే దానిని కొనడం మంచిది, లేకుంటే బిల్లు వాచిపోతుంది, నెలకు వేల రూపాయలు బిల్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. అందుకే ఏ.సి బిల్లు తగ్గించుకొని కూల్గా ఉండే టిప్స్ ఏమిటో తెలుసుకుందాం. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీ కరెంటు బిల్లు రెండు వందల రూపాయలు వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు, ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా. ఫిల్టర్ లో శుభ్రంగా ఉంచుకోవాలి, ఏసీ ఫిల్టర్లను వారానికి ఒకసారి తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ శుభ్రంగా ఉన్నట్లయితే గాలి విరివిగా కాయిల్స్ కు సరఫరా అవుతుంది. దాంతో గది తొందరగా చల్లబడుతుంది. దీంతో కొంత విద్యుత్ ఆదా అవుతుంది, ఏసీ టెంపరేచర్ 25 నుంచి 27 డిగ్రీల మధ్య లో ఉంచుకోవడం, విద్యుత్ పొదుపు పరంగా సూచనయం.

దీనివల్ల గది చల్లబడడం, బిల్లు తగ్గడం రెండు సాధ్యమవుతాయి, 18 డిగ్రీలలో సెట్ చేసుకోవడం వల్ల గదిలోని ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు తగ్గేవరకు కంప్రెషన్ తిరుగుతూనే ఉంటుంది. దాంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది, వేసవిలో బయటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైన ఉన్నప్పుడు గదిలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంచాలి అంటే, ఏసీ కంప్రెషర్ ఎంత కష్టపడాలో ఆలోచించండి. అందుకే ఆ సమయంలో విద్యుత్ వినియోగం అధికమౌతుంది. 24 డిగ్రీలకు పైగా టెంపరేచర్ ను సెట్ చేసుకోవడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు,గది చల్ల బడెందుకు ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయి. గది విస్తీర్ణం విండో ఎంత పరిమాణంలో ఉండాలి, దానికి అర్థాలు ఎంతమేర ఉన్నాయి, గదిలో ఉన్న ఫ్లోరింగ్ తూర్పు లేదా పడమర దిక్కు అని ఉందా, గదిలో టీవీ ఫ్రిడ్జ్ కంప్యూటర్ తదితర ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఎన్ని ఉన్నాయి, గదిలోకి వేడి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలు, గదిలో ఎంత మంది ఉన్నారు, ఈ అంశాలన్నీ గదిలోనే ఉష్ణోగ్రత చల్లబడే అంశాలను ప్రభావితం చేస్తాయి.

సీలింగ్ ఫ్యాన్ అవసరమా గదిలో ఏసి ఏసి ఉన్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ ని కూడా ఆన్ చేయడం చాలా మంది చేస్తూ ఉంటారు, దీని వల్ల ఏసీ నుంచి వచ్చే చల్లదనం గదంతా వ్యాపిస్తుందని భావిస్తారు, కాని సీలింగ్ ఫ్యాన్ కారణంగా గది పైకప్పు నుంచి వేడి కిందికి వ్యాపిస్తూ ఉంటుంది. దీని వల్ల మరింత చల్లదనం అవసరం పడుతుంది పైగా సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచడం వల్ల ఆ గదిలో ఉన్న దుమ్ము కదా అంత వ్యాపిస్తుంది. దీంతో ఆ దమ్ము ఏసీ ఫిల్టర్ ల లోకి చేరుతుంది, కనుక సీలింగ్ ఫ్యాన్ బదులు టేబుల్ ఫ్యాన్ వాడకం ఉపయోగకరం. లేకుంటే సీలింగ్ ఫ్యాన్ ని ఒక పాయింట్ లో ఉంచి ఆన్ చేయాలి, అలాగే ఏసి ఉన్న గదిలో రోజు తోడుకోవాలి. తరచు ఆన్ ఆఫ్ వద్దు,ఏసీ నీ తరచు ఆఫ్ చేయడం వల్ల, కూడా బిల్లు పెరిగిపోతుంది. ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవడం కాకుండా గదిలో ఉష్ణోగ్రత 25 నుంచి 27 డిగ్రీల మధ్య సెట్ చేసి ఉంచుకోవచ్చు, దీనివల్ల తక్కువ స్థాయిలో చల్లదనం విడుదల అవుతూ ఉంటుంది. గదిలో సమశీతోష్ణస్థితి ఏర్పడుతుంది, ఇలా కాకుండా ఆఫ్ చేస్తే గదిలో ఉన్న చల్లదనం అంతా ఆవిరైపోతుంది, పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.