చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

మే 5న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో గ్రహణం కనిపించదు అంటున్నారు. కానీ గ్రహణ కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి కనుక.. గ్రహణం విడిచిన తర్వాత కొన్ని పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. అవి ఏంటంటే… మే 5న…