కోవిడ్‌-19, H3N2 ఇన్‌ఫ్లూయెంజా మధ్య తేడా ఏంటి? లక్షణాలు ఏంటి?

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అకస్మాత్తుగా జ్వరం, దగ్గు జలుబు, తలనొప్పి, వికారం, వాంతులు వంటి వ్యాధులు సోకుతున్నాయి. అయితే చూడ్డానికి ఇది కోవిడ్-19 లానే కనబడుతుంది. చాలా మంది మళ్ళీ కోవిడ్-19వచ్చిందేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా…