పరగడుపున తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…!

ఉసిరి కాయల్లో, తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటిలోను యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఎన్నో గుణాలు సమృద్దిగా ఉన్నాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు…