జ్ఞాపక శక్తిని పెంచే పొడి .. తింటే మతిమరుపు అసలే రాదు ..!!

Health Tips : మన మెదడు కణాల ఆయుర్దాయం 150 సంవత్సరాలు. తల్లి గర్భంలో ఉండగా మెదడు కణ నిర్మాణం ప్రారంభమవుతుంది. మొదటి రెండు సంవత్సరాల వయసు లోపే బిడ్డకు బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. అందుకనే చంటి పిల్లలకు శరీరం…