Veerampalem Temple : ఇక్కడ గుడిలో శివలింగం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది…!

Veerampalem Temple  : పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక సన్నిధానం వీరంపాలెంలో కొలువుదీరిన శివ పంచాయతన క్షేత్రం. తాడేపల్లిగూడెం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు అనంతపల్లి వెళ్లే మార్గంలో చిరుతాడేపల్లి కడియ యొద్ద నీలాద్రిపురం…