ఆగష్టు 05 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజు పూజ గదిలో ఈ 2 వస్తువులు పెడితే ఇంట్లో కోట్లు వచ్చి పడుతాయి…

పూజ గదిలో ఈ రెండు వస్తువులను పెడితే వారం తిరిగే లోపు మీ జీవితం మారిపోతుంది ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు ,అప్పులు, కష్టాలు అన్ని తొలగిపోయి మీకు ఇంకా డబ్బుకి తిరుగు ఉండదు ఈ విధంగా చేస్తే అపర కుబేరుడు అవడం ఖాయం. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ రెండు వస్తువులను మీ పూజ గదిలో మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ తీసుకువచ్చి పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే కచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆ వస్తువులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఎవరైతే మీ ఇంట్లోనే పూజ గదిలో ఈ రెండు వస్తువులను పెడతారో వారికి లక్ష్మీదేవి కటాక్ష లభించి కోటీశ్వరులు అవుతారు ముఖ్యంగా మనం తీసుకుచ్చి పెట్టాల్సిందేమిటంటే గోమాత ప్రతిమ కాని గోమాత ఫోటో కానీ తెచ్చి పెట్టుకోవాలి. ఈ ఫోటో ఎలా ఉండాలంటే ఆవు పాలు ఇస్తూ ఉండేలా ఈ గోమాత ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకువచ్చి పెట్టుకొని పౌర్ణమి రోజు కానీ లేదా జన్మ నక్షత్రం రోజున కానీ తీసుకువచ్చి పెట్టుకున్నట్లయితే కనుక చాలా మంచిదని చెప్తున్నారు.

అంతేకాకుండా వారికి తీరని కోరికలు ఏమైనా ఉన్నట్లయితే కనుక తెల్ల కాగితం మీద ఆ యొక్క కోరికను రాసి గోమాత పాదాల చెంత పెట్టుకుని గోమాతకు పసుపు కుంకుమ అక్షంతలతో పూజను చేసుకుంటూ ఓం సురభి నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకుంటూ ఈ విధంగా 41 రోజులపాటు చేసుకున్నట్లయితే కనుక వారికి తప్పకుండా తీరని కోరికలు ఉంటే తీరిపోతాయి. ఎందుకంటే ఈ పాలు ఇచ్చే గోమాతను మనము సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం మనకు క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు గోమాత కూడా ఉద్భవించింది కావున ఎవరైతే లక్ష్మీదేవి పక్కన ఈ గోమాతను కూడా పెట్టుకొని పూజ చేసుకుంటారో వారికి తప్పకుండా అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయి.ఇంకా చాలామందికి తెలిసిన విషయం పసుపు గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము వీటిని మనం లక్ష్మీదేవి యొక్క అక్క చెల్లెమ్మ లాగా చెప్తూ ఉంటారు, కావునఎవరైతే ఈ పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకుంటారు లేకపోతే ఈ పసుపు గవ్వలను లక్ష్మీదేవికి పూజ చేస్తారో లేదంటే ఈ పసుపు గవ్వల మాలను లక్ష్మీదేవికి వేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది.

అలాగే మనకి గోమాత చక్రాలు అని దొరుకుతాయి ఇవి మనకి 7 కాని 5 కాని 9 కాని 11 కాని ఈ విధంగా బేసి సంఖ్యలో తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుని లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి లేదంటే కుంకుమ భరిణలో గోమతి చక్రాలు పెట్టుకుని కుంకుమ పెట్టుకుని ఆ కుంకుమలో గోమతి చక్రాలు వేసుకుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అలాగే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే తులసి మొక్క, ఈ తులసి మొక్క అనేది కంపల్సరిగా ఇంట్లో ఉండాలి ఎవరి ఇంట్లో అయితే తులసి ఉంటుందో వారి ఇంట్లో నర దిష్టి నర పీడ ఏదీ లేకుండా వారి ఇంట్లో దుష్టశక్తులు లోపలికి ప్రవేశించడానికి కూడా చాలా భయపడతాయట. ఎందుకంటే తులసి చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం తులసి చెట్టు వద్ద లక్ష్మీనారాయణ లో కొలువై ఉంటారు ఒకవేళ తులసి చెట్టు పెట్టుకోవడానికి మీ పెరట్లో స్థలం లేకపోతే మీ పూజ గదిలో చిన్నది వెండితో చేసినటువంటి తులసి విగ్రహ ప్రతిమను మనం తెచ్చి పెట్టుకోవచ్చు, ఒకవేళ ఖరీదు ఎక్కువగా ఉంది అనుకుంటే వైట్ మెటల్ తో చేసిన దానిని తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేయవచ్చు.