ఇది ఒక్కటి తింటే షుగర్ పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది కిడ్నీలు ఫుల్ వాష్ .

డయాబెటిస్ ,ఫ్యాటీలివర్ ,మలబద్దకం ,రక్తంలో కొవ్వు ,చెడు కొలస్ట్రాల్ ,యూరిక్ ఆమ్లం ఎక్కువగా రిలీజ్ అవ్వడం వంటి సమస్యలు అన్ని తగ్గాలంటే బెస్ట్ టెక్నీక్ ని పాటించండి ఇలా చేసినట్లయితే ఈ వ్యాధులన్నీ తగ్గిపోతాయి .రోజు మధ్యాహ్నం అన్నం ,పుల్కా తినకుండా కూరలు మాత్రమే తినండి .కూరలు ఎలా తింటాం కష్టం కదా మేము తినలేము అనుకుంటే కూరలను తక్కువ ఆయిల్ ,తక్కువ ఉప్పు వేసుకొని తింటే ఎంత కూర అయినా తినగలము .కూరలలో కార్బోహైడ్రేట్స్ ,క్యాలరీలు తక్కువగా ఉంటాయి .

కాబట్టి పైన చెప్పిన సమస్యలన్నీ ఈజీగా తగ్గుతాయి .కూరలు మాత్రమే తింటే నీరసం వస్తుందేమో అన్న భయం వద్దు .ఎందుకంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ రాత్రికి డిన్నర్ తింటాం కాబట్టి నీరసం రాదు .ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు తినండి రాత్రికి రెండు పుల్కాలు ఎక్కువ కర్రీ తినండి .కూర తినేటప్పుడు తినలేకపోతున్నాం అనుకుంటే చప్పగా వండుకొని ఒక ప్లేట్ లో వేసుకొని పైన కొంచం నిమ్మరసం పిండుకొని తినండి ఇలా ఒక నెలరోజులపాటు చేయడం వలన ఫలితం కనిపిస్తుంది . కూరలు ఎక్కువగా తినడం వలన నష్టం ఏమి ఉండదు .మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ను తగ్గిస్తుంది అంతే .డయాబెటిస్ ఉన్నవారు ఇలా తింటే వెంటనే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది .ఒకరు రోజుకి ముప్పావు కేజీ కూరలు తినాలి .వాటిలో ఒక వేపుడు కూడా ఉండేలా చూసుకోండి .

క్యారెట్ ,బిన్స్ ,బెండకాయ ,దొండకాయ అనపకాయ ,పొట్లకాయ ,వంటి అన్ని కూరలు ఉండేలా చూసుకోండి రోజుకు ఒక ఆకుకూర కూడా తినాలి దీనివలన కిడ్నీలు కూడా క్లిన్ అవుతాయి .ఒకవేళ కూరలు తినలేకపోతున్న మనుకుంటే కూరగాయలు లైట్ గా ఉప్పు కారం వేసి ఉడికించుకొని ఆఖరిగా కొద్దిగా ఆయిల్ తో తాలింపు వేసుకుంటే సరిపోతుంది . ఈ డైట్ ను ఫాలో అయినట్లైతే ఒంట్లో ఉండే కొవ్వు ,ఫ్యాటీ లివర్ ,మలబద్దకం ,రక్తంలో కొవ్వు ,బ్యాడ్ కొలస్ట్రాల్ ,డయాబెటిస్ అన్ని సమస్యలు తగ్గుతాయి . 100 గ్రాములు కూర తిన్నట్లయితే నాలుగు గ్రాములు మాత్రమే క్యాలరీలు వస్తాయి దీనివల్ల షుగర్ ఉన్నవారు షుగర్ ని కంట్రోల్ లోకి తెచుకోవచ్చు .అన్నం ,పుల్కా ,చపాతీ తీసుకున్న సరే కార్బోహైడ్రేట్స్ .కాలరీలు ఎక్కువగా ఉంటాయి .ఇలా కూరలు మాత్రమే తినడం వలన కార్బోహైడ్రేట్స్ ,ఆహారంలో తగ్గించవచ్చు .