ఈ ఆకు ఎక్కడ దొరికిన వదిలిపెట్టకండి మామూలుగా ఉండదు

ఈరోజు మనం కిచెన్ లో పెంచుకో తగిన హెర్బల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము, అలాగే వాటి యొక్క మెడిసిన్ వాల్యూస్, వాటిని పెంచుకునే విధానాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం! ఈరోజు మనం చెప్పుకోపోయె మొక్క పేరు గలిజేరు కాడ, ఈ మొక్క గ్రామాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఈ మొక్క ఒక అద్భుతమైన మొక్క గా ,ఒక ఆకు కూర మొక్కగా ప్రస్తుత రోజుల్లో మనము తెలుసుకుంటున్నాము. దీనిని సంస్కృతంలో పునర్నవ అంటుంటారు, దీని పేరు లోనే మీనింగ్ ఉంటుంది నవ అంటే ఎనర్జీ, పునర్నవ అంటే రీఎనర్జీ అన్నట్టు దీని అర్థం.అంటే నూతనత్వాన్ని తిరిగి తీసుకు వస్తుంది, దీని పేరు గల గలిజేరు కాడ, పునర్నవ, మరియు పాయలు కూర అని కూడా గ్రామాల్లో అంటుంటారు. ఈ మొక్క మామూలుగా వర్షాలు పడగానే కాళీ ప్రదేశాలలో ఎక్కువగా మొలవడం జరుగుతుంది.దీంట్లో రెండు రకాలు ఉంటాయి మొదటిది తెల్ల కాడది, మరియు రెండవది ఎర్ర కాడది, అప్పుడు దీనిని తెల్ల అయితే శ్వేత పునర్నవ అని లేదా గలిజేరు అని, ఒకవేళ ఎర్రది అయితే ఎర్ర గలిజేరు అని లేదా ఎర్ర పునర్నవా అని రెండు పేర్లతో పిలుస్తుంటారు. ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక ఆకుకూర మొక్క, దీనిని కూడా గ్రామాల్లో ఎక్కువ మంది తీసుకోరు, మార్కెట్లో కూడా లభించడం జరుగుతుంది.

అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కతో అద్భుతమైన ఔషధ గుణాలను వెలికి తీస్తున్నారు, ఈ రోజుల్లో లో చాలా మందిలో కిడ్నీ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది, ఈ కిడ్నీ సమస్య కి ఈ మొక్క అనేది చాలా బాగా పని చేయడం జరుగుతుంది, ఈ మొక్క తో పాటు రణపాల అనే మొక్క కూడా చాలా బాగా పనిచేస్తుంది. వీటిని ఒకటి తరువాత ఒకటి వాడితే చాలా బాగా ఫలితం అనేది వస్తుంది.అయితే మన పెరటి మొక్కల్లో కూడా ఇలాంటి మొక్కలను చేర్చుకుంటే మన కళ్ళముందు, ఇంట్లోనే మనకు మంచి ఔషధాలు అనేవి లభించడం జరుగుతుంది, ఈ మొక్క ద్వారా మనము మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఈ ఆకులను పసరు గా చేసుకోవచ్చు, లేదా పప్పు తో పాటు కూడా ఉండకపోవచ్చు, ఇలా ఉండు కోవడం వలన రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతాయి.ఇలా వంటల్లో వండుకోవడం కుదరని పక్షంలో, రెగ్యులర్గా అనారోగ్యాలు ఏమైనా ఉంటే దీనిని కషాయంగా కూడా తయారు చేసుకోవచ్చు. వీటి ఆకులను ఒక పది లేత ఆకులను తీసుకుని నీటిలో వేసి 3, 4 నిమిషాల పాటు మరిగించి, కిందకి దించేసి వడకట్టి, చల్లార్చి కషాయంగా తీసుకోవాలి.

ఇలా ఏ ఆకు కషాయం తీసుకున్న, కొద్దిగా పసుపు వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకును పసరు గాను, పప్పు గాను, కాషాయం గాను మూడు పద్ధతుల్లో ను తీసుకోవచ్చు, ఈ మొక్క మొత్తంలో కూడా ఔషధ గుణాలు అనేవి చాలా సమృద్ధిగా ఉంటాయి. అంటే లేత ఆకులు , ముదురు ఆకులు, కాండము, వేర్లు అన్నిటిలో కూడా ఔషధ గుణాలు అనేవి ఉంటాయి. ఈ రెండు రకాల మొక్కలు కూడా అంటే తెల్ల పునర్నవ, ఎర్ర పునర్నవ లో కూడా సమానంగా ఔషధగుణాలు అనేవి ఉంటాయి.ఇది కొన్ని సీజన్లలో అస్సలు దొరకదు, ఇది వింటర్ సీజన్ లోమాత్రం సాధారణంగా ఉంటుంది, ఆ తర్వాత చీడ పట్టి మొక్క అంత పాడైపోతుంది , వీటినే తీసుకువెళ్లి కుండీలలో పెట్టుకుని, మంచి సూర్యరశ్మి పడే లాగా, తేమ ఎక్కువగా లేకుండా చేసుకుంటే చాలా నార్మల్గా ఉంటుంది, అప్పుడు ఆకులు తెంపి ఔషధాలు గా వాడుకోవచ్చు.

ఔషధా గుణాల విషయానికివస్తే కనుక, కిడ్నీ ప్రాబ్లంస్ కిస్ చాలా బాగా పనిచేస్తుంది, కిడ్నీలో రాళ్లను త్వరగా కలిగిస్తుంది, కాలేయం యొక్క పనితనాన్ని బాగా మెరుగుపరుస్తుంది. మన శరీరంలో ఉండే అన్ని విషపదార్థాలు ఆలయం దగ్గరికే చేరుకుంటాయి, శరీరంలో కాలేయం పని ఏమిటి అంటే, పదార్థాలను అన్నిటిని కూడా తీసుకొని, స్వచ్ఛమైన రక్తాన్ని బాడీకి అందజేస్తుంది. అటువంటి కాలం యొక్క పనితీరు కూడా ఈ మొక్క అనేది ది చాలా మెరుగుపరుస్తుంది.