వెన్నుకు ఇచ్చే మత్తు ఇంజెక్షన్‌తో నడుము నొప్పి వస్తుందా..

ఈ రోజుల్లో చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే, అనస్తీషియా తీసుకోవడం వలన మాకు బ్యాక్ పెయిన్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు, దీనివలన ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ వస్తుంది ఏమో అని చాలామంది భయపడుతుంటారు.దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం, మనకు మామూలుగా నార్మల్ డెలివరీ అప్పుడు కూడా ఎపిడ్యూరల్ ఇస్తారు, సేమ్ టైం మనం సిజేరియన్ కి వెళ్లాలి అనుకున్నప్పుడు కూడా స్పైనల్ అనస్థీషియా ఇస్తారు.కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి.

అనస్తీషియా అంటే అదే బోన్ కి ఇస్తారు, చాలామంది వెన్ను కి ఇస్తారు అందుకే ఫీచర్లో వెన్నునొప్పి వస్తుంది అనుకుంటారు, ఇలా కాదు మనకు బ్యాక్ లో అంటే వాటి మధ్యలో బోన్స్ ఉంటాయి ఆ మధ్యలో కార్టిలేజ్ లాంటి అంటే ఎలాస్టిక్ లాంటిది రబ్బర్ బ్యాండ్ లాంటి టిష్యూ ఉంటది, దేనికి స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది.అందువలన అనస్థీషియా వలన బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే, నార్మల్ గా డెలివరీ తర్వాత ఓపెన్ ఎందుకు వస్తుంది అంటే, అంటే నార్మల్ కానీ సిజేరియన్ కానీ బ్యాక్ పెయిన్ అనేది కామన్. కానీ ఎందువల్ల వస్తుంది దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది తెలుసుకుందాం!

మొదటిది, డెలివరీ తర్వాత ఎక్స్ క్లూజివ్ ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పాలిచ్చేటప్పుడు బేసికల్గా క్యాల్షియం రిక్వైర్మెంట్ చాలా అవసరం, చాలా మంది డెలివరీ అయిపోయాక మెడిసిన్స్ అన్నీ కూడా అ ఆపేస్తారు. మరియు చాలా వరకు ఫీలింగ్ ఇచ్చే వారిలో క్యాల్షియం ఎక్కువగా అవసరం పడుతుంది, ప్రెగ్నెన్సీ లో 1 గ్రామ్స్ ఫర్ డే అయితే, ఫీడిoగ్ ఇచ్చే టైం లో కనీసం రెండు మూడు గ్రామ్స్ వరకు అవసరమవుతుంది,దీనికోసం క్యాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే మిల్క్, బట్టర్ మిల్క్ , పెరుగు, చీజ్ , రాగులు,ఇలాంటివి తీసుకుంటే వీటిలో క్యాల్షియం బాగా సమృద్ధిగా ఉంటుంది, నువ్వు తీసుకోవడం వల్ల కూడా చాలావరకు బ్యాక్ పెయిన్ దూరం చేయవచ్చు. రెండవది ఏంటి అంటే విటమిన్ డి డెఫిషియన్సీ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎందుకంటే విటమిన్ డి ఏంటి అంటే క్యాల్షియం అబ్సెషన్ కి చాలా అవసరం, చాలామందికి విటమిన్-డి లోపం ఉంటుంది ఎందుకంటే, ఎంత తగలక పోవడం వలన డి విటమిన్ లోపం అనేది ఏర్పడుతుంది.

మూడవ పాయింట్ ఏమిటంటే, చాలామంది పాలు ఇచ్చేటప్పుడు బెండ్ అవుతూ ఉంటారు, ఇలా బెండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు బ్యాక్ రెస్ట్ తీసుకోకపోవడం వలన, బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. బేసికల్గా డెలివరీ అయిన తర్వాత వాళ్లకి చెబుతూ ఉంటారు, రీడింగ్ టెక్నిక్స్ అంటే, ఒక గుడ్ బ్యాక్ రెస్ట్ తీసుకోమని, అంటే వెనుకకి గోడకి ఆనుకుని కానీ, లేదా ఏదైనా సపోర్ట్ పెట్టుకుని కూర్చోవాలి, లేదంటే పిల్లోస్ పెట్టుకొని గాని ఫీడింగ్ ఇవ్వాలి అని చెబుతుంటారు.బేబీ కోసం వల్ల బెండ్ అవడం వలన బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్, కాబట్టి ఇన్ ప్రాపర్ వే ఆఫ్ ఫీడింగ్, అంటే, ఒక ప్రాపర్ టెక్నిక్స్ తెలుసుకోగలిగితే బ్యాక్ పెయిన్ చాలా వరకు దూరం చేయవచ్చు. ఇంకొకటి ఏమిటి అంటే కంఫర్టబుల్ పోసిషన్ లో ఇవ్వడం అనేది చాలామంచిది, చాలామంది చేలో ముందుకు బెండ్ అవుతూ కూర్చొని ఇస్తారు, అలా కాకుండా ఫీడింగ్ పిల్లోస్ కూడా వస్తున్నాయి, ఇది వాడితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.

ఇక నాలుగో విషయం ఏమిటంటే, డెలివరీ తర్వాత బేబీ తో బిజీ అయిపోయి ,ఎక్ససైజ్ లాంటివి ఏమి చేయరు, మరియు బయట ఎండ కూడా తగలదు, కాబట్టి ఇ కనీసం త్రీ మంత్స్ తరువాత అయినా బ్యాక్ మజిల్స్ స్ట్రెంత్, నాని ఎక్సర్సైజులు చేయాలి. యోగా కానీ, సూర్య నమస్కార ఇలాంటివి చేస్తే కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది, ఇలా ఎక్సైజ్ చేసుకొని క్యాల్షియం, విటమిన్ డి ఆహార పదార్థాలు తీసుకొని, మరియు ప్రాపర్ టెక్నిక్స్ అన్నీ తెలుసుకోగలిగితే బ్యాక్ పెయిన్ చాలా వరకు దూరం చేయవచ్చు