ఈ జ్యూస్ గురించి తెలుసుకుంటే జీవితంలో గుండెపోటు రాదు .

సమతుల్యమైన ఆహారంతో పాటు తాజా పండ్లు ,కూరగాయల రసాలు మీకు ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన జీవితాన్ని అందిస్తాయి మరియు మీ శరీర వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతాయి .అవును అవి మీ రోజువారీ భోజనానికి ప్రత్యామ్నాయంగా ఉండకూడదు కానీ ఒక్కోసారి మీ సిస్టంకు విరామం ఇవ్వడం మంచిది . ఇంకా విటమిన్ సి అధికంగా వుండే కొన్ని కూరగాయలు మరియు పండ్లు వంటలో వాటి పోషకాలను కోల్పోతాయి .మరియు అందువల్ల వాటిని పచ్చిగా లేదా ఉత్తమంగా తీసుకోవడం ఉత్తమం ,వాటిని రసం చేయండి .

https://youtu.be/6a8GdRZ9BY0

రక్తంలో పేరుకున్న మలినాలు గుండెకు వెళ్లే రక్త నాళాలను అడ్డుకొని గుండెపై ఒత్తిడి పెంచి అనేక రకాల గుండె సమస్యలు గుండెపోటుకు కారణం అవుతుంది .దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చు అందుకే రోజు ఒక గ్లాస్ పండ్ల రసం ,కూరగాయల రసం కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి .కూరగాయలతో చేసే కోసం లేత సొరకాయను చిన్న ముక్కలుగా కట్ చేయాలి దీనిని మెత్తని జ్యూస్ గా చేసుకొని దీనిలో 10తులసి ఆకులు ,10పుదీనా ఆకులు ,గుప్పెడు కొత్తిమీర వేసుకొని మెత్తగా జ్యూస్చేసుకొని వాడకట్టుకోవాలి . ఈ జ్యూస్ లో కావాలంటే ఒక స్పూన్ తేనె ,నిమ్మరసం కలిపి తాగవచ్చు .

Creative Farmer Vegetable Seeds Sorakaya, Sorakaya, Aanapakaya Seeds -  Bottlegourd Seeds Climber Vegetable Seeds Organic Vegetable Seeds For Home  Garden Seeds : Amazon.in: Garden & Outdoors

చాలా మంది మీరు పండ్ల కంటే ఎక్కువ కూరగాయలు తినాలని సలహా ఇస్తున్నారు ఈ సొరకాయలో నీరు (దాదాపు 92%)మరియు ఖనిజాలు ఉంటాయి మరియు మీ శరీరాన్ని హైడ్రేట్ గ ఉంచుతుంది .భారతదేశంలో లౌకి లేదా దూధి అని కూడా పిలుస్తారు ,ఇది ఖచ్చితంగా అర్హత ఉన్నంతగా దృష్టిని ఆకర్షించదు . సొరకాయ లేదా అనప కాయ నీరు ఎక్కువగా ఉండే కూరగాయ .ఇది విటమిన్ సి ,కె మరియు కాల్షియం మరియు ఖనిజాలు మంచి మూలం .ఇది గుండెను ఆరోగ్యoగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది .

Coriander Juice Recipe, How to make Coriander Juice: the Detox Expert -  Vaya.in

రక్తంలో చెక్కెర స్థాయిని నియంత్రిస్తుంది మరియు రక్తపోటును నియంత్రణలో ఉండడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ రసం ఉపయోగకరంగా ఉంటుంది .ఇందులో వదిన తులసి ,పుదీనా ,కొత్తిమీర ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి .ఇవి శరీరంలోని విష పదార్దాలను బయటకు పంపి రక్తాన్ని శుద్దిచేయడంలో సహకరిస్తాయి . స్వచమైన చర్మాన్ని ,జుట్టు రాలె సమస్యను తగ్గించడంలో ,గుండెపోటుకు మరణం అయ్యే కొవ్వును కరిగించడంలోనూ ఇవి చాలా బాగా సహకరిస్తాయి .ప్రతి రోజు ఒక గ్లాస్ కూరగాయల రసం తాగడం వల్ల లెక్కకు మించి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు .