మూత్రంలో వచ్చే మంట , మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ సమస్యలను శాశ్వతంగా దూరం చేసే అద్భుత చిట్కా

మన శరీరంలో మూత్ర పిండాలు అనేవి ఎంతో ముఖ్యమైన అవయవాలు . ఇవి మన రక్తాన్ని శుద్ధి చేసి అందులో ఉన్న మలినాలను తొలగించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి . ప్రస్తుత కాలంలో అనేక మంది అతి మూత్రం లేదా మూత్రం లో మంట రావడం లాంటి సమస్యలతో బాధ పడుతున్నారు . మూత్రoలో మoట రావడానికి గల కారణం యూరిన్ ట్రాక్ లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో మంట అనేది వస్తుంది .ప్రతి జీవి మనుగడ సజావుగా సాగడానికి ప్రధాన కారణం మూత్ర విసర్జన . ఇది క్రమం తప్పకుండా జరిగే చర్య . ప్రస్తుతం మానవ జీవితంలో చాలా మంది మూత్రంలో మంట సమస్యతో బాధపడుతున్నారు .

https://youtu.be/ckjMwWtnY3w

ప్రధాన కారణాలు :

అందుకు ప్రధాన కారణాలు మన తీసుకున్న ఆహార పదార్ధాలు జీర్ణాశయంలో చేరిన తర్వాత మిగిలిన వ్యర్ధాలు అనగా మలం ,మూత్రాలు బయటకు విసర్జింపబడుతాయి . ఈ క్రమంలో మన శరీరానికి కావలసిన నీటిని మనం తీసుకోకపోవడం మూత్రంలో మంట రావడానికి ప్రధాన కారణం .మూత్రంలో మంట అనేది గర్భిణిలకు ఎక్కువగా వస్తుంది అయితే ఈ మధ్య పురుషులలో కూడ ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే ఈ మంట అనేది మూత్ర పిండాల్లో రాళ్ళూ ఏర్పడడం వల్ల , మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది . ఇలా జరగడానికి గల కారణం రోజు తగినంత నీటిని తీసుకోకపోవడం అనేది ముఖ్య కారణం.

Ahaarayoga

మూత్రంలో మంట ,వేడిమి నివారణ చర్యలు :-

అయితే మూత్రంలో వస్తున్న మంటను మన ఇంట్లో దొరికే వాటితో కుడా తగ్గించుకోవచ్చు . వాటికీ కావాల్సిన పదార్దాలు ధనియాల పొడి , పాతిక బెల్లం మరి మూడవది ఉప్పు . ఈ ధనియాలు పటిక బెల్లం అనేది మన శరీరానికి బాగా చలువ చేసి ఒంట్లో వున్న వేడిని తగ్గిస్తాయి . ఏ మూడు ఒక ఒక స్పూన్ ధనియాల పొడి , పటికబెల్లం మరియు అర స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించాలి . ఇలా మరిగించిన కషాయాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత తాగితే మూత్రంలో వచ్చే మంట నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

చక్కెర బదులు పటిక బెల్లం వాడితే కలిగే ప్రయోజనాలివే...

పిండి మొక్క ఉపయోగాలు :-

  • మన శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్ధాలు అనగా సబ్జా గింజలు నానబెట్టిన నీరు ,మజ్జిక ,తేనే కొన్ని రకాల ఆకుకూరలు తిన్నాలి.
  • యూరిన్ లో మంట ,చీము వచ్చినప్పుడు పిండి ఆకును తీసుకుంటే మీకు పూర్తిగా తగ్గుతుంది. కిడ్నీల్లో రాళ్లు కరగడానికి ఒక దివ్య ఔషధం ఈ పిండి మొక్క దీనిని మురపిండి అని కూడా అంటారు
  • ఈ ఆకు పసరును మెత్తుగా నూరి వారం రోజులు తీసుకుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు ఇట్టే కరిగిపోతాయి .
Buy Neotea Aerva Lanata | Mountain Knot Grass | Ciru Pulai | Gorakhbuti |  Cherula | Pindidonda | Bili Himdi Powder, 300gm Online at Low Prices in  India - Amazon.in
  • ఈ ఆకు పసరు చెవిలో పిండితే చెవిపోటు వెంటనే తగ్గుతుంది .
  • చర్మ రోగాలు ఉన్న వాళ్ళు ఈ ఆకు పసరు పూసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి .
  • మురపిండి ఆకులు ,కొన్ని మిరియాలు ,కొద్దిగా కర్పూరం కలిపి నూరి శనగ గింజ అంత ముద్దను రోజు ఉదయం ,సాయంత్రం వేసుకుంటే కామెర్లు పూర్తిగా తగ్గుతాయి .