ఈ నదిలో నీళ్లు కాదు బంగారం ప్రవహిస్తుంది.. అదీ మనదేశంలోనే…

ఎన్నో నదులకు పుట్టినిల్లు అయిన భారత దేశంలో, ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత ఉంది. దేశంలో ప్రవహిస్తున్న నదుల పై ఆధారపడి కోట్లాది మంది జీవిస్తున్నారు, సాధారణంగా నదులలో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ జార్ఖండ్ లోని ఒక నదిలో చేపల తోపాటు బంగారాన్ని పట్టుకుంటున్నారు, ఎన్నో ఏళ్లుగా ఈ నది నుంచి అక్కడి ప్రజలు బంగారాన్ని వెలికి తీస్తూ జీవనం సాగిస్తున్నారు. జార్ఖండ్లోని రత్నగర్భ ప్రాంతంలో సువర్ణ రేఖ నది ప్రవహిస్తుంది, దీనినే స్వర్ణ రేఖ నది అని పిలుస్తుంటారు స్థానిక ప్రజలు. పేరుకు తగ్గట్టే ఏ నదిలో బంగారం ప్రవహిస్తుంది, స్వర్ణ రేఖ నదికి ఉపనది అయిన కర్కారి నుంచి బంగారు రేణువులు వచ్చి చేరుతాయి, అసలు ఈ రెండు నదుల లోకి బంగారు రేణువులు ఎక్కడినుంచి వస్తున్నాయి.

అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే స్థానికులు, బంగారు రేణువులను వెలికి తీస్తారు, నది లోని ఇసుక ఫిల్టర్ చేసే బంగారాన్ని సేకరిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ గిరిజనులు నదిని జల్లెడ పడతారు. ఇలా బంగారు రేణువులను సేకరించి వాటిని పట్టణానికి తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. వ్యాపారులు వీరి దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.ఎన్నో నదులకు పుట్టినిల్లు అయిన భారత దేశంలో, ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత ఉంది. దేశంలో ప్రవహిస్తున్న నదుల పై ఆధారపడి కోట్లాది మంది జీవిస్తున్నారు, సాధారణంగా నదులలో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ జార్ఖండ్ లోని ఒక నదిలో చేపల తోపాటు బంగారాన్ని పట్టుకుంటున్నారు, ఎన్నో ఏళ్లుగా ఈ నది నుంచి అక్కడి ప్రజలు బంగారాన్ని వెలికి తీస్తూ జీవనం సాగిస్తున్నారు. జార్ఖండ్లోని రత్నగర్భ ప్రాంతంలో సువర్ణ రేఖ నది ప్రవహిస్తుంది.

దీనినే స్వర్ణ రేఖ నది అని పిలుస్తుంటారు స్థానిక ప్రజలు. పేరుకు తగ్గట్టే ఏ నదిలో బంగారం ప్రవహిస్తుంది, స్వర్ణ రేఖ నదికి ఉపనది అయిన కర్కారి నుంచి బంగారు రేణువులు వచ్చి చేరుతాయి, అసలు ఈ రెండు నదుల లోకి బంగారు రేణువులు ఎక్కడినుంచి వస్తున్నాయి, అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే స్థానికులు, బంగారు రేణువులను వెలికి తీస్తారు, నది లోని ఇసుక ఫిల్టర్ చేసే బంగారాన్ని సేకరిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ గిరిజనులు నదిని జల్లెడ పడతారు. ఇలా బంగారు రేణువులను సేకరించి వాటిని పట్టణానికి తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. వ్యాపారులు వీరి దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.