ఈ పొడి ఇలా కూడా వాడొచ్చు అని నేను అనుకోలేదు…

ఎక్కువ గా ముఖంపై పిగ్మెంటేషన్ ఉన్నవాళ్లు ఎక్కువగా స్పాట్స్ ఉన్నవారు మా స్కిన్ అనేది ఎన్ని ట్రై చేసినా కూడా ఫేర్ గా ఉండడం లేదు అని అంటున్నారు కదా. ఇలాంటివారు దీన్ని కనుక ట్రై చేసినట్లయితే మీ స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ,స్పాట్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. సింపుల్ ఇంగ్రిడియంట్స్ తో ఒక సూపర్ పవర్ఫుల్ రెమిడీని షేర్ చేయబోతున్నాము.దీన్ని కనుక మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు ఉన్న పిగ్మెంటేషన్ ఇతర సమస్యలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి స్కిన్ అనేది ఫెయిర్ గా మారిపోతుంది. ఈ రెమిడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బీరు రూట్ ని తీసుకోవాలి, బీట్రూట్ ని క్లీన్ గా ఫీల్ ని తీసుకోవాలి.

ఈ బీట్రూట్ ప్లేస్ లో మీరు కీరాని వాడుకోవచ్చు, లేదంటే కుకుంబర్ కూడా యూస్ చేయవచ్చు. బీట్రూట్ ని తొక్క తీసుకున్న తర్వాత దీన్ని ఒక గ్రేటర్ సహాయంతో బీట్రూట్ ని తురుముకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్టులాగా చేసుకున్న ఓకే. బట్ మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి ఇక్కడ మనకు బీట్రూట్ తురుము రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తురుము నుండి మనం జ్యూస్ అనేది స్ట్రైన్ చేసుకోవాలి, మీ దగ్గర క్యారెట్ జ్యూస్ కానీ లేదా కుకుంబర్ జ్యూస్ కానీ ఉంటే దాంతో కూడా ట్రై చేయవచ్చు. తర్వాత జాజికాయ తీసుకోవాలి, దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెమిడి అనేది స్టార్ట్ చేద్దాం.

దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ శెనగపిండిని యూస్ చేయాలి శనగపిండి ప్లేస్ లో మీరు ముల్తాని మట్టి కూడా యూస్ చేయవచ్చు. తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ని ఆడ్ చేసుకోవాలి దీని ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే, మిల్క్ కూడా యూస్ చేయవచ్చు. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి, పెరుగు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న జాజికాయ పౌడర్ ని ఆఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ ప్యాక్ రెడీ అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండాలి. మీ స్కిన్ మీద ఉండే టాన్ మొత్తం రిమూవ్ చేయడానికి అలాగే మచ్చలని ని క్లియర్ చేయడానికి ఇది సూపర్ గా వర్కవుట్ అవుతుంది.

దీనిని ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత సూపర్ గా వర్కవుట్ అవుతుంది. జాజికాయల వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు 100% కూడా పిగ్మెంటేషన్ను క్లియర్ చేసి స్పాట్స్ ని రిమూవ్ చేయడానికి మన స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ప్యాక్ కంటిన్స్టెన్సీ వచ్చేంతవరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రెమిడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి, ఇది మన ముఖంపై ఉండే టాన్ నీ రిమూవ్ చేస్తుంది అలాగే ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ స్పాట్స్ ని కానీ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది.

దీన్ని వారానికి ఒకసారి కచ్చితంగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా అప్లై చేయవచ్చు ఇలా అప్లై చేస్తే మీకు హెల్ది స్కిన్ అనేది తయారవుతుంది, అందుకని ఈ రెండు తప్పకుండా ట్రై చేయండి మీ స్కిన్ అనేది సూపర్ గా ఉంటుంది, ఈ ప్యాక్ ని కాస్త థిక్ గా అప్లై చేసుకోవాలి నార్మల్ గా మనం ప్యాక్ ని కాస్త పలుచగా అప్లై చేసుకుంటాం కదా అలాకాకుండా కొంచెం మందంగా ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయర్ అలాగా రెండు, మూడు లేయర్స్ కింద మీరు అప్లై చేసుకోండి బీట్రూట్ జ్యూస్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మన స్కిన్ మీద ఉండే టెంపుల్స్ ని అలాగే పింపుల్స్ తాలూకా మచ్చల్ని కూడా క్లియర్ చేస్తుంది.