ఈ విధంగా పాటిస్తే 3 రొజుల్లో మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు రోజుకో ఒక కిలో తగ్గడం ఖాయం

బరువు తగ్గడానికి షుగర్ తగ్గడానికి, కొలెస్ట్రాల్ చెడు అన్ని సమస్యలు పోవడానికి, రామకృష్ణగారు ఒక చాలెంజ్ చేశారు, ఏదో దారిక పోయిన సలహా ఇవ్వడం కాదు, ఆయన మీద ఆయనే ఆ ప్రయోగం చేశారు, ఎంతోమంది చేత ఆయన చెప్పిన డైట్ ఫాలో చేయించారు, రిజల్ట్ అద్భుతంగా పొందారు అయితే, ఆయన చెప్పిన దాంట్లో బరువు ఒక రోజుకి ఒక కిలో తగ్గి, డైట్ సూపు ఒకటి ఉంది, అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మొదటగా వీరమాచినేని రామకృష్ణ గారు చెప్పిన డైట్ లో, రెండు ఉన్నాయి ఒకటి లిక్విడ్ డైట్ 1 సాలిడ్ డైట్, డైట్ అంటే మనం అనుకున్నట్లుగా, అన్నం చపాతీలు అస్సలు ఉండవు, కేవలం ఉడకపెట్టిన కూరలు, గుడ్డు, మరియు సూపులు, నీల మజ్జిగ, నిమ్మకాయ వేసినవి, ఇలాంటివి మాత్రమే ఉంటాయి. కొన్ని బాదంపప్పులు ఇలాంటి డ్రైఫ్రూట్స్ తో పాటు ,కొన్ని అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ అన్నం చపాతీలు, కందిపప్పు, పెసరపప్పు, ఇలాంటివి ఏమి వాడకుండా, కేవలం ఉడకబెట్టిన కూరగాయలు తీసుకోవాలి.

ఇది సాలిడ్ డైట్, లిక్విడ్ డైట్, లిక్విడ్ డైట్ విషయానికి వస్తే, ఈ ఉడకబెట్టిన కూరగాయలు కూడా తీసుకోకూడదు, కేవలం సూప్స్ మజ్జిగా ఇలాంటివి మాత్రమే తీసుకోవాలి, అలా తీసుకోవడం వల్ల చాలా వేగంగా బరువు తగ్గుతారు, దీంతోపాటుగా 70 నుండి వంద గ్రాముల ఫ్యాట్ తీసుకోవాలి, ఆ ఫాట్ కూడా ఎలా ఉండాలి అంటే, కేవలం మనం తీసుకునే రిఫైన్డ్ ఆయిల్ కాకుండా, నెయ్యి, పెరుగు మీద మీగడ, ఆలివ్ ఆయిల్, కుకింగ్ బటర్ ఇలాంటివి మాత్రమే వాడాలి, ఆయన చెప్పిన సూప్ విషయానికి వస్తే, ఆకలి వేసినప్పుడు, ఈ సూప్ తాగితే చాలా వేగంగా బరువు తగ్గుతారు.ఇంతకీ అసలు సూప్ ఎలా తయారు చేసుకోవాలి, ఆయన చెప్పిన కూరగాయలలో బంగాళదుంప, చామదుంప, కంద, పెండ్లం, చిలగడదుంప, చామదుంపలు, దుంప జాతికి చెందిన ఆ 5 కూరలు తీసివేయాలి, అలాగే చిక్కుడుకాయ కూడా తినకూడదు .

ఇవన్నీ తినకూడని కూరగాయలు, మిగతావి అన్ని తినవచ్చు, పచ్చిమిరపకాయలు కూడా మనం అన్ని వేసుకోవచ్చు, ఇంతకీ సోప్ ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, మొదటగా మనం గమనించినట్లైతే, కూరగాయ ముక్కలను ఉడికించుకోవాలి.ఎలా అంటే ఉదాహరణకి ఒక అర కిలో కూరగాయ ముక్కలు తీసుకుని అనుకొండి, దానికి ఒక లీటర్ నుండి లీటర్ మీద కొద్దిగా నీళ్ళు పోసి బాగా, ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి, ఉడికించిన తర్వాత ఆ మొక్కలు ఒక్కసారి పెట్టాలి, పిండడాం లేదా స్పీచ్ చేయాలి, చేసి ఆ వెజిటేబుల్ ముక్కలు అని పక్కకు పడేయాలి, కేవలం సూప్ మాత్రమే తాగాలి అంటే, దీన్ని ఇంట్లో మనం తయారుచేసుకున్న, మసాలాలు మిరియాలపొడి రాళ్ళ ఉప్పు, ఏదైనా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాంటి ఏదైనా జోడించవచ్చు, హాయిగా తాగవచ్చు ఇలా తాగితే రోజుకి ఒక కిలో చొప్పున తగ్గుతారని, మన రామకృష్ణ గారు చెప్పారు.