తెల్లజుట్టుకీ ఒకేఒకసారి ఇది రాస్తే తెల్ల వెంట్రుక ఒకటి కూడా కనబడదు చెప్తే మీరు నమ్మరు మిరే చేయండి..

చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు తెల్లజుట్టు వచ్చేస్తూ ఉంటుంది కదా, అది మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కరలేదు, మీకు అందరికీ తెలుసు కానీ, ఎక్కడికైనా నిల్చుంటే చాలు, ప్రతి ఒక్కరి పిల్లలకి ప్రతి ఒక పిల్లలకి, అదే పని చేసింది తెల్ల వెంట్రుకలు మీరు అందరూ కూడా, నేను చేసినట్టు మీరు కూడా చేస్తే మీకు గ్యారెంటీగా అవుతుంది.మీరు అదేవిధంగా నూనె రాసుకుంటే, తెల్ల వెంట్రుకలు అంటూ కూడా మటుమాయం అయ్యాక పోతే గ్యారెంటీగా వెంట్రుకలు మటుమాయం అయిపోయింది, మీరు అలాగా నెలలో ఒకసారి రాసినా చాలు, అలా రాసుకుంటే మీకు ఎలా ఉంటాయో, మీకే తెలుసు ఇది 12 సంవత్సరాల పిల్లల వరకు కూడా రాసుకోవచ్చు, ఏమీ కాదు సైడ్ ఏమీ ఉండవు, ఇవి రంగులు కావు, ఇది మనం తినే వస్తువులు బీట్ రూట్, బీట్ అన్ని విధాలుగా మీకు మరి మరి బాగుండాలని చెప్తున్నాను.

నా మాట మన్నించి చేసుకోవాలని మరిమరి కోరుకుంటున్నాం, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక చెంబుడు నీళ్ళు పోసుకొని, ఆ నీళ్లలో మూడు చెంచాల టీ పొడిని వేసుకోండి, ఈ నీరు బాగా మరగాలి తర్వాత, ఆ బీట్రూట్ పైన ఉన్న పొట్టును తీసేసుకోవాలి, ఆ తరువాత ఈ బీట్రూట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, తర్వాత దానిని మిక్సీ జార్లో వేసుకొని, దానిని పేస్టులాగా చేసుకోవాలి, దానిలో ఒక చుక్క నీళ్ళు కూడా పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, మనం స్టవ్ మీద గిన్నెలో, చెంబెడు నీళ్లు పోసారూ కదా అవి సగం నీళ్లు అయ్యేంతవరకు మరిగించి, వాటిని వడపోసుకోవాలి.ఆ వడ పూసుకున్న నీటిలో 5 రూపాయల ప్యాకెట్టు కాఫీ పొడి వేసుకోవాలి, మొత్తం పోసుకోవాలి, ఆ తర్వాత దానిని స్పూన్ తో కలపాలి, ఒక చిటికెడు లవంగాల పొడిని వేయాలి, చిటికెడు లవంగాల పొడిని మాత్రమే వేసుకోవాలి.

ఆ తరువాత ఒక ఇనుప మూకుడు కావాలి, ఆ మిశ్రమాన్ని ఒక ఇనుప బాడీలో పోసుకోవాలి, బీట్రూట్ ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత, దానిని ఒక క్లాత్ లో వేసి బాగా పిండి రసం తీయాలి, ఆ బీట్రూట్ రసాన్ని కూడా ఆ ఇనుప బాండీలో పోసుకోవాలి.ఆ తర్వాత అన్నింటినీ కలుపుకోవాలి, దానిలో ఒక ఒక నిమ్మకాయ ముక్కను రసం పిండాలి, ఆ తర్వాత ఇందులో కేశవ్ రంజిని పౌడర్ వేసుకోవాలి, అది లేనప్పుడు మాత్రం హెన్నా పౌడర్ ని ఆయుర్వేద షాపుల్లో తెచ్చుకొని వేసుకోండి, దానిని ఉండలు లేకుండా కలుపుకోవాలి, దానిని బాగా కలిపి తర్వాత నైటంతా దానిని అలాగే వదిలివేయాలి.ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం, మరుసటి రోజు ఉదయానికి ఆ మిశ్రమం నల్లగా తయారవుతుంది, ఆ తర్వాత దానిని బాగా కలుపుకోవాలి, ఆ తర్వాత తలస్నానం చేసిన తర్వాత చక్కగా రాసుకోవచ్చు, ఆ తర్వాత పూర్తి నీళ్ళతోనే స్నానం చేయాలి, షాంపూలు పెట్టుకోవద్దు. మరుసటి రోజు ఉదయం షాంపూ పెట్టుకొని చేసుకోవచ్చు..