ఉగాది రోజు తెలియక ఈ వస్తువులను మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకండి ఇస్తే కొత్త సంవత్సరంలో అన్ని కష్టాలే

ఉగాది రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను, వేరే వారే చేతికి అసలు ఇవ్వకూడదు, మరి ఆ వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సాంప్రదాయ ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమిరోజే అనగా ఉగాది రోజున సృష్టి జరిగింది.ఉగాది రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేసిన, వేరే వారి చేతికి ఇచ్చిన ఇంట్లోనే ధనం అస్సలు నిలవదని, మన శాస్త్రాలు చెబుతున్నాయి. పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ, లేదా వేరే వారికి ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు. ఉగాది రోజు చాలా మంది దానాలు కూడా చేస్తూ ఉంటారు, అలా దానాలు చేసేవారు పొరపాటున కూడా చీపురును దానంగా ఇవ్వకూడదు. ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు, డబ్బు ఊరికే ఖర్చవుతూ ఉంటుంది.

అలాగే ఉగాది రోజు కొబ్బరి నూనెను ఎవ్వరికీ ధానంగ ఇవ్వకూడదు, ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె ఇవ్వకూడదు, అలాగే రాయకూడదు కూడా అలాగే కొబ్బరి నూనెను ఫ్రీగా ఎవరికి ఇవ్వకూడదు, అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది, ఇంట్లో వారి చేతికి ఇవ్వవచ్చు కానీ, బయటి వాళ్లకు చేతికి కొబ్బరి నూనెను ఇవ్వకూడదు.అలాగే ఈరోజు కత్తెరలు, కత్తులు సూదులు లాంటి పదునైన వస్తువులు కూడా ఎవరి చేతికి కూడా ఇవ్వకూడదు, అలా ఇవ్వడం వల్ల రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది, దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఏది చేసినా కలిసి రాదు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి.

కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులను ఎవరికి ఇవ్వవద్దు, అదేవిధంగా ఈరోజు ఆహారం దానం చేసేవారు, పాడైపోయిన పదార్థాలను దానం చేయవద్దు దీనివల్ల న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయి, అలాగే ఈరోజు చినిగిన దుస్తులను దానం చేయకూడదు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు దానధర్మాలు చేసేటప్పుడు, వేరే వారి చేతికి వస్తువులను ఇచ్చేటప్పుడు, ఈ నియమాలను తప్పక పాటించండి. లేదంటే దరిద్ర దేవత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కనుక తప్పక ఈ నియమాలను పాటించండి.ఉగాది పండుగకు సంబంధించిన మత్స్యమహా పురాణంలోని, ఈ కథను విన్నా చెప్పినా, చదివిన జన్మల పాపాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కోటి జన్మలో పుణ్యం వస్తుంది.

భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమిరోజే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని తెలిపే మధ్య మహాపురాణంలోని ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శౌన కాది మహామునులు శ్రీమహావిష్ణువు యొక్క మచ్చ అవతారం గురించి తెలుసుకోవడం కోసం, సూతుడని ఇలా అడిగారు.సూత శ్రీ మహావిష్ణువు మచ్చ అవతారం ఎత్తడానికి కారణం ఏమిటి, మచ్చా అవతారం గురించి తెలుసుకోవాలని ఉంది, కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు, దానికి సూపుడు మత్స్య మహా పురాణం గురించి ఇలా చెబుతాడు నీళ్లు నరులకు ప్రాణదారం అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మ మూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు, మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు,అన్ని వైపులా ఒక వస్తువు గాని ప్రాణం గాని ఉండేది కాదు, అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది, దాని నుండి మహత్తు దాని నుండి అహంకారం దాని నుండి గుణాలు, అక్కడ నుండి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. పూర్తి కథ కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.