ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగేవారు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ శరీరంలో ఏం జరుగుతుందో చూస్తే షాక్

మీకు ఉదయం నిద్రలేవగానే టీతాగే అలవాటు ఉందా? ఉండే ఉంటుందిలెండి. చాలామంది రోజును టీ లేదా కాఫీతో స్టార్ట్ చేస్తారు. టీ తాగనిది ఎలాంటి పనిని కూడా స్టార్ట్ చెయ్యరు. అయితే టీ తాగితే అందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, కాటెచిన్స్ వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడానికి సహాయపడుతాయి. అయితే టీతాగడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాంమీరు ఖాళీ కడుపుతో టీ తాగితే మీ ఆరోగ్యంపై అది చాలా ప్రభావం చూపిస్తుంది. కాఫీ, టీ లలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇదికడుపులో ఆమ్లాలను ప్రేరేపించి, మీజీర్ణవ్యవస్థను నాశనం చేస్తుంది.

గర్బం దాల్చిన వారు టీమనేయ్యడమే ఉత్తమం.పిండం ఎదుగుదలకు కెఫీన్ హనీ కలిగించే అవకాశం వుంది. అదే జరిగితే అబార్షన్ అవుతుంది. ఉదయాన్నే టీత్రాగడం వలన విరేచనం సాఫీ గా అవుతుందని చాలా మంది నమ్ముతారు.కానీ అధిక మోతాదులో టీ త్రాగితే మలబద్దకం వస్తుంది. ఉదయాన్నే టీ త్రాగడం వల్ల మీ దంతాలపై ఉన్న ఎనామెల్ దెబ్బతింటుంది. దీని వలన మీదంతాలు దెబ్బతింటాయి. టీలో డ్యూరియాటిక్ నేచర్ ఉంటుంది. ఇది మీశరీరంలో ఉన్న వాటర్ పర్సెంట్ ను తగ్గిస్తుంది. నిద్రలేవగానే టీ తాగితే కండరాలు తిమ్మిరికి గురవుతాయి.చాలా మందికి టీ తాగినప్పుడు కడుపు ఉబ్బరంగా మారుతుంది. అందుకు కారణం పాలలో లాక్టోస్ ఎక్కువగా ఉండటం వల్ల అది కడుపులోని ఖాళీ ప్రేగులను ప్రభావితం చేస్తుంది. దాంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలామంది ఉదయం మిల్క్ టీ తాగడం వల్ల బద్ధకం పెరిగిపోతుంది. ఉదయం పూట బ్లాక్ టీ తాగితే మంచిదని చాలామంది అనుకుంటారు కానీఅది నిజం కాదు. బ్లాక్ టీఆరోగ్యానికి మంచిదే కానీ ఉదయం పూట బ్లాక్ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

Gud ki Chai | Winter Special | Jaggery Tea Recipe | गुड़ की चाय - YouTube

అంతేకాకుండా ఆకలి తగ్గిపోతుంది.అలాగే కొంతమంది ఉదయంపూట గ్రీన్ టీతాగుతారు. కానీ గ్రీన్ టీ మన శరీరంలో ఉన్న ఇనుమును తీసుకుంటుంది.కాబట్టి రక్త హీనత సమస్య ఉన్నవాళ్లు ఉదయం పూట గ్రీన్ టీతాగకూడదు.ఒకవేళ ఉదయం పూట ఖచ్చితంగా టీకావాలి అనుకుంటే టిఫిన్ చేశాక టీ తాగండి. దాని వలన ఎలాంటి నష్టం ఉండదు. ఇలా ఉదయాన్నే టీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది. కాబట్టి ఉదయం పూట టీ తాగడం మానెయ్యండి.