400 ఉన్న షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ లోకి తెచ్చే అద్భుతమైన చిట్కాలు మీకోసం..

డయాబెటిస్ తో సఫర్ అయ్యేవాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకోకపోయినా, లేదంటే టైం కి డైట్ తీసుకోకపోయినా, లేదంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోకపోయినా, వాళ్లకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు మనం ఈ ప్రాపర్ టైం, ప్రాపర్ ఫుడ్ ని మెయింటైన్ చేస్తూ, చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఫాలో అయినట్లైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ మీరు కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు అవేంటో చూద్దాం..

డయాబెటిస్ ఉన్న వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడం కోసం కొన్ని రెమిడీస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ రెమిడి దీనికోసం మనకు కావాలి వేపాకులు, ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని అందులో వేపాకుల్ని ఆడ్ చేసి, వేపాకుల్ని మీరు రెండు మూడు సార్లు నీటుగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం కొంచం వాటర్ ని ఆడ్ చేసుకోవాలి, యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ ని మరగపెట్టుకోవాలి. ఐదు నుండి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్, లో కాగ పెట్టుకోవాలి. మీరు ఒక గ్లాస్ వాటర్ ని తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు 2 గ్లాస్ వాటర్ ని ఆడ్ చేసుకుని, అవి వన్ గ్లాస్ వచ్చేంతవరకు బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత ఆ వాటర్ ని మీరు ఒక గ్లాస్ లోకి వడ పోసుకోండి.

ಬೇವಿನ ಎಣ್ಣೆಯ ಪ್ರಯೋಜನಗಳು ಬಗ್ಗೆ ನಿಮಗೆಷ್ಟು ಗೊತ್ತು? | neem oil a solution to  many problems will give amazing benefits - News18 Kannada

ఈ విధంగా మనం ఈ వేపాకులను హిట్ చేసుకొని ఇలా గ్లాస్ లో పోసుకొని మీరు డే మొత్తానికి లేదా అప్పుడే తాగాలనుకుంటే మీరు వీటిని చల్లార్చి మార్నింగ్ పరిగడుపున తీసుకోవచ్చు, లేదంటే దీన్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాటిల్ లో స్టోర్ చేసుకొని మీరు డే మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే డే మొత్తం లో కొంచెం కొంచెం కాకుండా ఒక గ్లాస్ కానీ టూ గ్లాసెస్ కానీ డిన్నర్ అయిపోయిన తర్వాత గానీ, లేదంటే లంచ్ అయిపోయిన తర్వాత గాని, లేదంటే బ్రేక్ ఫాస్ట్ టైం లో, లేదా స్నాక్స్ టైం లో, మీకు ఎప్పుడూ కుదిరితే ఆ టైంలో తీసుకోవచ్చు. అలా మీరు నీళ్లను కనక తీసుకున్నట్లయితే డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది.

Organic Neem Powder, Kg, Rs 50 /kg RajyaLakshmi Life Sciences | ID:  22859849533

వేపాకులు మీకు డయాబెటిస్ ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది.సో ఈ వేపాకులను ఇలా కాచుకొని నీళ్లు తీసుకున్నా సరే, లేదంటే వేపాకుల పొడి చేసుకొని వాటర్ లో మిక్స్ చేసుకొని తీసుకున్నా, కూడా మీకు ఇలాగే వర్క్ చేస్తుంది. మీకు ఫ్రెష్ వేపాకు ఎవ్రీడే దొరుకుతుంది, అనుకుంటే మీరు ప్రతిరోజు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే వేపాకుని డ్రై చేసుకొని, పౌడర్ లాగా చేసుకొని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఇలా వాటర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు రోజు మొత్తంలో ఈ వాటర్ ని ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ దీనిని ప్రతిరోజూ తీసుకోవాలి. మీకు ఇన్స్టెంట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమి కంట్రోల్ చూపించకపోయినా, మీరు రెగ్యులర్ గా వాడుతున్నప్పుడు 2 వీక్స్ or త్రీ వీక్స్ కనుక మీరు రెగ్యులర్గా కంటిన్యూగా ఈ వాటర్ ని తీసుకున్నట్లయితే తప్పకుండా ఇది మీకు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.