ఉప్పులో ఈ ఆయిల్స్ కలిపి రాస్తే ..ఎన్ని చర్మ వ్యాదులైనా ఇట్టే మాయం…

మన స్కిన్ మీద డెడ్ స్కిన్ పేరుకు పోయి ఉంటుంది కదా, దాన్ని స్క్రబ్బర్లు రకరకాలు వాడుతూ ఉంటారు, కొంతమంది అయితే బ్యూటీ పార్లర్ కి వెళ్లి అక్కడ ఖర్చుపెట్టి స్క్రబ్బింగ్ చేయించుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు కదా, ఇవన్నీ మన ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు కదా , ఇలా స్పెయిన్ అందగత్తెలు చేశారు మీరు కూడా ఇలా ట్రై చేయండి.డెడ్స్కిన్ ఎక్కువగా పేరు కుంటే, దాని వల్ల సరిగ్గా మాయిశ్చరైజ్ చేశాను ఉండదు, చర్మం కాంతివంతంగా ఉండదు, ఆ డెడ్స్కిన్ అలాగే ఉంటే, దాని వలన సెట్టింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు, దాని వలన ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ముందు చర్మం ముడతలు పడతాయి, చర్మం పై పొట్టు లేస్తూ ఉంటుంది.

అలాగే ఎలర్జీ లాంటి వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇలా ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం స్క్రీన్ అనేది హెల్తీగా లేకపోతే, మనము అందంగా ఎలా కనిపిస్తాం,కనిపించము కదా! అందుకని స్క్రబ్బింగ్ నాచురల్ గా ఎలా చేసుకోవాలి? సింపుల్ థింగ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువులను మనం చెప్పుకో పోతున్నాం,దీనికి కావాల్సింది మీకు ఉప్పు, మీకు తెలిసే ఉంటుంది ఈ ఉప్పుతో ఈజీగా స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు, ఉప్పు యాంటిసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది, కానిది అయోడైజ్డ్ కాదు, మామూలుగా తయారైన సముద్రపు ఉప్పు, ప్యాకెట్స్ వాడద్దు. సాధారణమైన ఉప్పు తీసుకుని దాంట్లో, కొంచెం మంచి తేనే కలపాలి, అంతే కల్తీలేని తేనెను కలపాలి, ఇలా కలిపి దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ గాని లేదా కోకోనట్ ఆయిల్ లేదా అని కలపాలి, తర్వాత దాంట్లో 1 లేదా రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ అంటే జాస్మిన్ ఆయిల్ గాని లేదా రోజ్ ఆయిల్ గాని దొరికిన వాళ్లు వాడవచ్చు లేదంటే అవసరం లేదు.

అది వేస్తేనే స్క్రబ్బింగ్ అవుతుంది స్కిన్ హెల్తీ గా ఉంటుంది అని ఏమీ లేదు, ఇది లేకపోయినా గాని స్కిన్ హెల్తీ గా ఉంటుంది, మీరు రోజులో స్నానానికి వెళ్లబోయే ముందు కంపల్సరీ, అలా కాదు అనిపిస్తే మీకు ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు, దాంతో స్క్రీన్ ని చేస్తూ ఉండాలి.ఇలా చేస్తుంటే ఆ స్కిన్ ఈజీగా తొలగిపోతుంది, యాంటిసెప్టిక్ లాగా పనిచేస్తుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కావు, ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది, సాల్ట్ తో రబ్ చేయడం వలన డెడ్ స్కిన్ అనేది తొలగిపోతుంది. అలాగే తేనె ఇది కూడా మంచి మాయిశ్చరైజర్, ఇలా వాడడం వలన డెడ్ స్కిన్ అనేది తొలగిపోయే మీ చర్మం నుండి మంచి సువాసన కూడా వస్తుంది, అందరి దృష్టి మీ వైపు మళ్ళుతుంది, దీన్ని వాడితే నాచురల్ గా అందాన్ని పొందవచ్చు.

చిన్న ఖర్చుతో మన ఇంట్లో ఉండే ఇంగ్రిడియంట్స్ తో తయారు చేసుకోవచ్చు, కాకపోతే చూసి తీసుకోవాలి, ఏది పడితే అది వాడి మళ్ళి కల్తీ వలన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మనం స్క్రీన్ మీద అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా మీరు కొంచెం కొంచెం అప్లై చేసుకోండి , ఒక గంట పాటు వెయిట్ చేయండి, ఎటువంటి నెగిటివ్ రియాక్షన్స్ లేకపోతే, దాని తర్వాత మీరు నిర్భయంగా వాడుకోవచ్చు.దీన్ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే, మీ ఇంట్లో మీరే అందగత్తే ఫస్ట్, లేదా అందగాడు, తర్వాత మీ బజార్ ,ఊరు, స్టేట్ వరకు కూడా మీరే అందగత్తెగా తయారవుతారు, ఇలా చేసుకుంటూ జనరల్ గా కూడా మన స్కిన్ హెల్త్ ని ఇన్ డైరెక్ట్ గా మన జనరల్ హెల్త్ కూడా మెయింటెన్ చేసుకోవచ్చు దీన్ని తప్పకుండా ఫాలో అవ్వండి.