ఒక్క ఆకు క్రిములతో యుద్ధమే చేస్తుంది….

ఈరోజు మనం తెలుసుకో బోయే మొక్క, తులసి మొక్క, తులసి లో అనేక రకాల తులసిలో ఉన్నాయని మనకు తెలుసు, మనం లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మి తులసి కాడ ఆకు పచ్చగా ఉంటుంది, అదే సామ తులసి గానే, విష్ణు తులసి, కృష్ణ తులసి ,అనీ కొంచెం కాడ కొంచెం పర్పుల్ గా, కొంచెం బ్లాక్ గా అనిపిస్తుంది.ఏ తులసి అయినా సరే అమోఘమైన అటువంటి ఔషధగుణాలు ఉన్నాయి, ఇది కూడా ఒక రకమైన స్పీడ్ బాసిల్ అని ఇంగ్లీషులో అంటుంటారు, ఒకరకంగా చెప్పాలి అంటే, సబ్జా తులసి సబ్జా గింజలు మనకు తెలుసు, వేసవికాలంలో సబ్జా గింజలను రాత్రిపూట నాన పెట్టుకొని, తెల్లారి మనం దాన్ని ఒక డ్రింకు గాను చేసుకొని తీసుకుంటూ ఉంటాము.

ఈ సబ్జా గింజలు మన శరీరంలో చల్లదనాన్ని బాగా ఇస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, ఇది ఈ సబ్జా తులసి ఇది కూడా పెరగడం, దాదాపు రెండు అడుగులు మూడడుగుల కూడా పెరుగుతూ ఉంటుంది, చాలా గుమ్మటం గా కూడా పెరుగుతూ ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది, దీంట్లో అనేక రకాల వెరైటీస్ ఉన్నాయి, ఈ సబ్జా గింజల లో అయితే కొన్నేమో తులసి మొక్క లాగానే పెంచుకుంటాము.కొన్ని ప్రత్యేకంగా గింజలు తీసి వాడడానికి కొన్ని, కొన్ని అభిరుచికి, సువాసన కి వాడుతూవుంటాము, వాటిని లెమన్ బామ్ అని ఒక ప్రత్యేకమైన టైపు ఉందన్నమాట, దీంట్లో అది ఈ రకంగా చాలా బాగా పనిచేస్తుంది, ఇది మన ఫుడ్ ఐటమ్స్ లో రుచి సువాసన కి బాగా వాడతారు, అయితే ఈ సబ్జా గింజల మొక్కల కొమ్మని, మనం రాత్రిపూట మనం తాగే వాటర్ లో ఒక బాటిల్లో రాత్రి పూట వేసేసి, మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు తాగితే, మనకు ఎంత ఆరోగ్యం చాలా ఆరోగ్యం ఇది హైలీ ప్యూరిఫైడ్ వాటర్ గా వస్తుంది.

చాలా అంటే చాలా ప్రక్షాళనం గా ఉండి, నీళ్ళు మంచి ప్యూర్ గా ఉండి, మన ఆరోగ్యానికి చాలా ప్రభావితం చేస్తోంది, దాంట్లో కారణం ఏమిటంటే, ఈ మొక్కలో మొత్తంలోనూ దానిలో ఉండేటటువంటి, కెమికల్ కాంపౌండ్స్ ఉండడంవల్ల అవన్నీ కూడా, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, పనిచేసి రక రకాల సూక్ష్మ దీవులని నశింపజేస్తాయి అన్నమాట, అప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ కింద మారుస్తోంది కాబట్టి, ఇది అనేక రకాలుగా ఉపయోగం వంటకాలలో ఆకులు లేదంటే, ఈ పువ్వులను కొమ్మల్ని కూడా ను, వాటిలో కూడా వాడవచ్చు.ఇక గింజలు అనేది ప్రత్యేకంగా మొక్క ఎండి పోయిన తర్వాత, రెమ్మల నుండి గింజలు కూడా వస్తాయి, అవి ప్రధానంగా మనం అది మెయిన్ ప్రొడక్ట్ అనమాట, ఆ సబ్జా గింజలు అయితే కోమ్మలు వాడవచ్చు ఆకులు వాడవచ్చు, పేర్లలో కూడా ఔషధ గుణాలు చాలా ఉన్నాయి, మొక్క అంతా కూడా మంచి సువాసనతో వస్తుంది, ఈ మొక్కల్లో కొన్ని మనం మన పెరట్లో పెంచుకొని, ఆ మొక్కల పరిసరాలలో మనం ఉండి, ఆ మొక్కలు అన్నీ కదిలిస్తూ ఉంటే, దాని నుండి వచ్చే యొక్క సువాసన సుగంధం, ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

అది మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది, అలాంటప్పుడు మన శరీరం మనకు తెలియకుండానే, రకరకాల భాగాలని సమపాళ్లలో ఉంచి, రక్తప్రసరణ కానీ జీర్ణక్రియ గానే కాలేయం యొక్క పనితీరు కాని, గుండె యొక్క పనితీరు కానీ యొక్క అన్నిటి యొక్క సమపాళ్లలో ను పాజిటివ్గా తీసుకో వస్తాయి, కాబట్టి ఇలాంటి మొక్కలను మన దైనందిన జీవితంలో వాడితే, అంత ఆరోగ్య పరంగా చాలా ఉపయోగపడుతుంది.ఈ మొక్కని సబ్జా తులసి అని అంటారు, సబ్జా గింజల తో రకరకాల ఐస్ క్రీమ్స్ కేకుల లోను దీనిని బాగా వాడుతూ ఉంటారు, రుచి సువాసన కి ఇది పెట్టింది పేరు, ఈ మొక్కని మనదేశంలోనే కాకుండా, అమెరికా యూరోపియన్ కంట్రీలలో కూడా చాలా ప్రత్యేకంగా వాడుతూ ఉంటారు, దాని వల్ల మన ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా అవుతుంది, ఇది ఒక మొక్క సంవత్సరంపాటు సులభంగా ఉంటుంది, మళ్లీ ఆ గింజలు పడిపోయి మళ్ళీ కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి…