ఎంత పెద్ద పొట్ట ఉన్న సరే తగ్గించి స్లిమ్ గా చేస్తుంది…

ఓవర్ వెయిట్ అనేది ఊబకాయం అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అవుతున్నా నెంబర్వన్ పెద్ద సమస్య. దీన్ని తగ్గించడానికి వ్యాయామాలు రోజు రెండు మూడు గంటలపాటు చేయండి, ఆహార నియమాలు పాటించండి అని చెప్తుంటే కొంతమంది పాటిస్తూ ఉంటారు. మరి కొంతమంది వ్యాయామం చేయడానికి సమయం లేదు, ఆహార నియమాలు కాస్త కంట్రోల్ లేక ఏదో నాలుగు రోజులు చేసి మళ్లీ మానేస్తూ ఉంటారు దీనివల్ల తిరిగి బరువు పెరిగి పోతూ ఉంటారు. ఆహార నియమాలు వ్యాయామాలు ఆచరణ సరిగ్గా చేయలేని వారికి బరువు తగ్గడానికి ఇంకా ఏమైనా ఉంటాయ అని ఆలోచిస్తే, మూడు రకాల హెర్బల్ డ్రింక్స్ ఉన్నాయి. మరి ఇలాంటివి నేచురల్గా ఇంట్లో తయారు చేసుకుని తాగలిగితే ఫ్యాట్ బర్నింగ్ కి ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా రుజువు చేయబడింది. అలాంటిది మూడు రకాల డ్రింక్ ని మనం ఈరోజు తెలుసుకుందాం! ఒకేరోజు మూడు తాగాల్సిన పనిలేదు.

ఉదయం ఒకటి త్రాగి సాయంకాలం ఒకటి త్రాగి, లేదంటే ఈరోజు ఒకటి తాగేసి రేపు పొద్దున సాయంకాలం మరొక రకం ఇలా త్రాగినా కూడా లాభాలు ఉంటాయి. ఈ మూడు రకాల డ్రింక్స్లో మొట్టమొదటిది లెమన్ అండ్ జింజర్ డ్రింక్. దీని కోసం ఆఫ్ స్పూను మిరియాల పొడి, దాల్చిన చెక్క 2, ఒక స్పూన్ అల్లం పేస్ట్, నిమ్మకాయలనీ రెండిటినీ తీసుకోండి వాటిని తొక్కలతో పాటు పాడండి. వీటిని లీటర్ నీళ్లలోవేసి పది నుండి పదిహేను నిమిషాల వరకు మరిగించండి. ఇలా మరిగే సరికి ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ నీళ్ల లోకి వచ్చేస్తాయి. వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత వడ కట్టేయాలి, తర్వాత ఈ వాటర్ ను ఉదయం ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ త్రాగవచ్చు.

రెండవ డ్రింక్ జీలకర్ర దాల్చిన చెక్క డ్రింక్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే నుండి నాలుగు స్కూల్లో వరకు జీలకర్రను, రెండు దాల్చిన చెక్క ముక్కలను తీసుకుని ఒక లీటర్ నీళ్లలో వేసి మరిగించి వడకట్టి తీసుకోవాలి, ఆ నీళ్లను తేనె కలుపుకొని త్రాగవచ్చు. మూడవ డ్రింక్ చియా సీడ్స్ లెమన్ డ్రింక్. ఒక 5 టీస్పూన్ల చియా సీడ్స్ తీసుకొని నీళ్లలో నానబెట్టి, ఇలా నానిన తర్వాత ఆ ఛీయా సీడ్స్ నానిన నీళ్ళకి లెమన్ జ్యూస్ కలుపుకొని త్రాగవచ్చు. ఈ మూడు రకాల డ్రింక్స్ కూడా ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ లాగా కాస్త సైంటిఫిక్గా రుజువు చేయబడిన విషయాలు కాబట్టి మీకు ఆహార నియమాలు వ్యాయామ నియమాలు పాటించడం సాధ్యం కానప్పుడు ఇలాంటి వాటి సపోర్టుతో కొంత ఫ్యాట్ బర్నింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు.

ఇందులో బరువును ఫ్యాట్ ను తగ్గించడానికి, ఇవన్నీ ఎలా ఉపయోగపడుతుంది అని తీసుకుంటే, చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి , దీనివల్ల ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్ లో ఫ్యాట్ పెరక్కుండా అబ్సప్షన్ను తగ్గిస్తాయి, ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ ని బాగా తగ్గించడానికి ఓబిసిటీ ఉన్నవారికి ఉండే ఈ రెండింటిని తగ్గించడానికి ఈ డ్రింక్ బాగా ఉపయోగపడుతుంది. అల్లంలో జింజరాల్స్ కెమికల్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ అబ్సర్వ్ కాకుండా చేయడానికి మనం తీసుకున్న ఆహారంలో ఉండే కొవ్వులు కూడా ప్రేగుల నుండి రక్తం లోపలికి చేరకుండా అక్కడే కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పని చేసి ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించడానికి కూడా అల్లం బాగా పనిచేస్తుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..