మే 30న, అతిపెద్ద అమావాస్య.. ఈ 4 రాశులకు ద రిద్రంపోయి, జీ వితమే మారనుంది…

రేపు వచ్చేటటువంటి 30వ తేదీ అమావాస్య అతి పెద్ద అమావాస్య వైశాఖ అమావాస్య ఈ యొక్క అమావాస్య నుండి కొన్ని రాశుల జాతకులకు తలరాత మారబోతుంది. పౌర్ణమి, అమావాస్య ఘడియలలో గ్రహాలలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. మరి వచ్చేటటువంటి ఈ అమావాస్య నుండి రాబోయేటటువంటి 2023 వరకు కూడా అదృష్టం పట్టబోతున్న రాశులు ఏమిటో తెలుసుకుందాం!మనకు మొత్తం తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ,వాటిలో ఒక్కొక్క గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్లడానికి సుమారుగా కొన్ని రోజులు పడుతుంది. అంటే రవి ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడానికి కేవలం 30 రోజులు మాత్రమే పడుతుంది. అదే విధంగా చంద్రుడు కూడా ఒక రాశి నుండి ఇంకొక రాశిలోనికి ప్రవేశం చేయడానికి రెండున్నర రోజులు టైం పడుతుంది. కుజ గ్రహం ఒక క్షేత్రం నుండి ఇంకొక క్షేత్రానికి మారడానికి 45 రోజులు పడుతుంది. అదేవిధంగా బుధ గ్రహము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడానికి నెల రోజులు పడుతుంది.

రాహు కేతువులు మేజర్ గ్రహాలు ఈ యొక్క గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి సంవత్సరంన్నర టైం తీసుకుంటూ ఉంటాయి. ఈ రెండూ కూడా ఛాయాగ్రహాలు చివరిగా శని గ్రహము ఒక క్షేత్రం నుండి మరొక క్షేత్రానికి మారడానికి శనిగ్రహానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. అంటే మొత్తం 12 రాశులను చుట్టి రావాలి అంటే శని భగవానుడికి 30 సంవత్సరాల టైం పడుతుంది. ఇలా గ్రహాలు అనేది ఒక్కొక్క టైం ను బట్టి మారుతూ ఉంటాయి. రేపు వచ్చేటటువంటి అతిపెద్ద అమావాస్య నుండి కూడా గ్రహాలలో జరిగే మార్పుల వల్ల ఈ రాశుల వారి యొక్క పంట పండుతుంది. ఈ రాశుల వారు ఖచ్చితంగా ధనవంతులు గా మారుతారు ఆ రాశులలో మొట్టమొదటి రాశి మకర రాశి వారు; ఉత్తరాషాఢ 2 ,3, 4 పాదాలు శ్రవణా నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకరరాశి జాతకులకు చెందుతాయి. ఈ మకర రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 2023 లోపు కోట్లకు పడగలెత్తా పోతున్నారు. ఖచ్చితంగా కోటీశ్వరులు కాబోతున్నారు వీరి యొక్క జీవితం లో మంచి అద్భుతమైన మార్పులు, యోగాలు కలిగి 2023 వచ్చేలోపు కోట్లకు పడగలెత్తుతారు. వీరి యొక్క లైఫ్ అనేది మలుపు తిరగబోతోంది , మీరు ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఊహించని విధంగా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి ప్రతీ నిర్ణయము కూడా ఎంతో లాభదాయకంగా అద్భుతంగానే ఉండబోతుంది.

ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విజయాలను చూడబోతున్నారు, ఎన్నో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి, జీవితం చాలా చక్కగా ముందుకు వెళుతూ ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడి పై ఎన్నో లాభాలను పొందుతారు, మీరు చేసిన ప్రతి పనిలోనూ కూడా చక్కటి అద్భుతమైన ఫలితాలతో పాటు ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా తప్పకుండా చూస్తారు. 2023 వచ్చేలోపు ముఖ్యంగా ఈ మకర రాశి జాతకులు ఏదో ఒక రూపంలో అదృష్టమనేది తప్పకుండా వస్తుంది. అదృష్టమనేది ఏ రూపంలో ఎటునుండి వస్తుందో తెలియదు కాబట్టి ఏ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఉండండి తప్పకుండా జాక్పాట్ కొడతారు. ఎందుకంటే మీ యొక్క సమయం అనేది అంత అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఈ రాశి జాతకులు 2023 వచ్చేలోపు కోటీశ్వరులు గా మారిపోతున్నారు ,ఇక వీరు కూడా కోటీశ్వరులు యొక్క లిస్టులో చేరిపోయె అటువంటి అవకాశాలు లేకపోలేదు. కనుక ఈ అద్భుతమైన సమయాన్ని జాగ్రత్తగా మీరు కనుక వినియోగించినట్లు అయితే మీఅంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు.