ఏప్రియల్ 2 ఉగాది రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెడితే సంవత్సరమంతా డబ్బే డబ్బు….

రాబోయే టటువంటి ఉగాది రోజున ఎవరైతే పొయ్యి కింద ఇది పెడతారో, వారి యొక్క జీవితం చాలా చక్కగా ఆర్థికపరమైన అటువంటి శుభాశీస్సులతో నడవ బోతోంది, మరి ఉగాది తర్వాత ఎవరి జీవితంలో సుఖసంతోషాలు ఉండాలి అంటే,చేయవలసిన ఎటువంటి ఆ చిన్న పరిహారం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది రోజున మనం చేయవలసిన అటువంటి చిన్న పరిహారం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి కంటే ముందు,ఒక చిన్న కథను తెలుసుకుందాం ఈ కథని తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి ఉగాది అనేది ప్రతి సంవత్సరం మన హైందవ సాంప్రదాయంలో జరుపుకున్న టువంటి నూతన సంవత్సరం,ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కొత్త వస్త్రాలు ధరిస్తారు. అదేవిధంగా ఇళ్లను శుభ్రం చేసుకుంటారు, దానితో పాటుగా ఉగాది పచ్చడి చేసుకుని తింటారు.

షడ్రుచుల కు సంబంధం అయినటువంటి ఈ పచ్చడిని తినడం వలన, జీవితంలో అన్ని రకాల రుచులు కూడా వారికే ఉంటాయని, వాటిద్వారా వారి జీవితం ప్రవర్ధమానం అవుతుందని నమ్ముతారు. ఉగాది రోజున మనం మన ఇంట్లో నే వంటింట్లో పొయ్యి కింద ఏ వస్తువు పెడితే మనకు లక్ష్మీప్రదం గా ఉంటుంది, అనే విషయాన్ని తెలుసుకుందాం. ఉగాది రోజున ఉదయాన్నే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ, పళ్ళు తోమకొండ అంటే పాచి ముఖంతో పొయ్యి వెలిగించకూడదు.ఉగాది రోజున అనే కాదు ఏ రోజుల్లో కూడా ఆ పని అస్సలు చేయకూడదు.

ఇక మనం ఆ రోజున చక్కగా సుచిగా స్నానాన్ని ఆచరించి, ఆ తరువాత పొయ్యి మొత్తం శుభ్రం చేసి, పొయ్యి కింద అష్టదళ పద్మం ముగ్గు వేసి, దానిపైన పసుపు కుంకుమ ఇంకా కర్పూరం జవాది లాంటివి వేసి, సువాసనభరితంగా ఆ ప్రదేశాన్ని ఉంచుకోవాలి. దానిపైన ఒక చిన్న పళ్ళెం పెట్టి అందులో కాసిని నీళ్లు పోసి అలా ఉంచేయాలి, ఆ రోజంతా ఆ రాత్రి అంత అవి అలాగే ఉంచాలి.ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఈ పరిహారాన్ని మనం కేవలం ఉగాది రోజునే కాకుండా మంగళవారం, శుక్రవారాలు రోజులలో కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా ప్రతి మంగళవారం శుక్రవారం చేయడం వీలు పడని వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క ఉగాది రోజున ఈ పరిహారాన్ని చేసుకోవడం ద్వారా, వారి యొక్క జీవితాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వారి ఇండ్లలో ఉన్నటువంటి అలక్ష్మి వెళ్లిపోయి లక్ష్మీప్రదం గా ఆ ఇల్లు మారిపోతుంది.