మొటిమలు ఉన్న పాపకి రాత్రీ ఈక్రీమ్ రాసి ఉదయం చూసేసరికి ఒక్క మొటిమ కూడా లేదు 3 రోజులు చేస్తే మొటిమల…..

ముఖం కాంతివంతంగా మెరవడానికి , ముఖం నల్లగా ఉన్నవారికి తెల్లగా అవడానికి, ముఖంలో మొటిమలు మచ్చలు అవ్వడం, వేరే ఇతర ముఖానికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే మనం చెప్పబోయే చిట్కా ద్వారా సాధ్యమవుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, అందులో మెంతులను ఒక స్పూన్ వేసుకోవాలి, ఆ తర్వాత దీంట్లో ఆవు పాలైనా పర్వాలేదు లేదంటే గేదె పాలైనా పర్వాలేదు ఏవైనా సరే పచ్చిపాలను గిన్నెలో పోసుకుని మెంతులను బాగా కలుపుకుని నానబెట్టుకోవాలి.ఇలా 15 నుండి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి, ఆ తర్వాత మెంతులు బాగా ఉబ్బుతాయి, తర్వాత వీటిని పాలతోనే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, దీనిలో వాటర్ ని యాడ్ చేయకూడదు.ఇప్పుడు దీన్ని ముఖంలో మొటిమలు , మొటిమలు మచ్చలు ఉంటాయో అలాంటి వారు ముఖమంతా రాసుకోవాలి, ఇలా ఒక 20 నిమిషాల వరకూ ఉంచుకుని ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

ఇలా మూడు రోజులు చేస్తే ముఖం కాంతివంతంగా అవుతుంది, ముఖం మీద ఉండే మొటిమలు మచ్చలు తొలగిపోతాయి, ఫేస్లో గ్లో కనిపిస్తుంది. దీన్ని ముఖానికి రాసిన 20 నిమిషాల తర్వాత , అంటే ముఖాన్ని కడుక్కునే ముందు మసాజ్ చేసుకుంటూ ముఖాన్ని కడుక్కోవాలి.ముఖం కాంతివంతంగా మెరవడానికి , ముఖం నల్లగా ఉన్నవారికి తెల్లగా అవడానికి, ముఖంలో మొటిమలు మచ్చలు అవ్వడం, వేరే ఇతర ముఖానికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే మనం చెప్పబోయే చిట్కా ద్వారా సాధ్యమవుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, అందులో మెంతులను ఒక స్పూన్ వేసుకోవాలి, ఆ తర్వాత దీంట్లో ఆవు పాలైనా పర్వాలేదు లేదంటే గేదె పాలైనా పర్వాలేదు ఏవైనా సరే పచ్చిపాలను గిన్నెలో పోసుకుని మెంతులను బాగా కలుపుకుని నానబెట్టుకోవాలి.

ఇలా 15 నుండి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి, ఆ తర్వాత మెంతులు బాగా ఉబ్బుతాయి, తర్వాత వీటిని పాలతోనే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, దీనిలో వాటర్ ని యాడ్ చేయకూడదు.ఇప్పుడు దీన్ని ముఖంలో మొటిమలు , మొటిమలు మచ్చలు ఉంటాయో అలాంటి వారు ముఖమంతా రాసుకోవాలి, ఇలా ఒక 20 నిమిషాల వరకూ ఉంచుకుని ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి, ఇలా మూడు రోజులు చేస్తే ముఖం కాంతివంతంగా అవుతుంది, ముఖం మీద ఉండే మొటిమలు మచ్చలు తొలగిపోతాయి, ఫేస్లో గ్లో కనిపిస్తుంది. దీన్ని ముఖానికి రాసిన 20 నిమిషాల తర్వాత , అంటే ముఖాన్ని కడుక్కునే ముందు మసాజ్ చేసుకుంటూ ముఖాన్ని కడుక్కోవాలి.