ఏ వయసు వాళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ తినాలి….

మనం ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్, మనం ఆ రోజంతా ఎనర్జీగా యాక్టివ్ గా ఉండడానికి ఫస్ట్ తీసుకునేది మనకు బాగా ఉపయోగపడుతుంది కదా, ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తినాలి, ఉదయం తీసుకుని టిఫిన్ ఏ విధంగా ఉంటే బావుంటుంది? టిఫిన్ కంటే కూడా మనము పద్ధతులను బట్టి పిల్లలకి ఒక రకం, పెద్ద వాళ్ళకి మిడిలేజి వాళ్లకి ఆఫీసులకు వెళ్లే వాళ్లకి, డయాబెటిక్ అయితే ఒక రకం వృద్ధులు పెద్దవాళ్ళు అయితే ఇంకో రకం, జనరల్గా మనం ఇలా చేస్తూ ఉన్నాం.

అవే మన తాలూకు హెల్త్ కి ఏమీ ఇబ్బంది కాకుండా, మన తర్వాత పనిలో వాటిని అడ్డం లేకుండా రాత్రి వేల ఒకవేళ లేటుగా పడుకొని లేచిన పొద్దున పూటకి ఇబ్బంది లేకుండా, అలా ఆలోచించి తినాల్సి తింటాం. అందరికీ ఒకటే బ్రేక్ ఫాస్ట్ కానే కాదట, పెద్దవాళ్లు చాలామంది అలా చెబుతారు. ఈ వయసు వాళ్లకు ఇది ఈ వయసు వాళ్లకు ఇది అని అయితే మనం జనరల్ గా ఏమి చేస్తున్నామంటే ఇడ్లీ పెట్టేసా, ఒక నాలుగు ప్లేట్లు చట్నీ సాంబారు చేస్తాం, ఫ్రిజ్లో నుండి అల్లం పచ్చడి అవి తీస్తాం. కారంపొడలు కూడా తీస్తాం అందరూ ఇడ్లీ తినేస్తారు.

మనం తినే ఇడ్లీ దోశ దిబ్బ రొట్టె ఓతప్ప, ఉప్మా ఈ ఐదు పదార్థాలు మనం రెగ్యులర్ గా తినేవి, వీటితో మనం ఫ్రూట్ జూస్ కానీ, పాలు కానీ తాగలేము. రెండు మనకి అవసరం ఏమి తిన్నప్పుడు, ఇది మనం తాగగలుగుతాము మన ఫుడ్కి ఈ హెల్తీ థింగ్స్ అన్ని మనం భావించే వ్యవహారాలకి సంబంధమే లేదు, మనకి ఎసిడిటీ రాకుండా తింటే హాయిగా ప్రశాంతంగా ఉంది, మధ్యాహ్నం దాకా పనిచేయగలము అని అనిపించే ఏ ఫుడ్ నైనా మనం ఆహారంగా తీసుకోవచ్చు. ఒకరికి ఇడ్లీ సూట్ కాదు సూట్ అయ్యేది, అనేది చాలా ప్రధానమైన సంఘటన. పూరి సూట్ కాదు.

కొంతమందికి పూరీలు తింటాం పొద్దున్నే కూర చేసుకుంటాం, కూరలో ఎక్కువ నూనె ఉండదు కానీ, పూరి నిండా నూనె కదా, ఆ నూనె తేపులు వస్తూ ఉంటాయి. ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరికీ పనిచేస్తుంది, ఇద్దరికీ పనిచేయదు. కదా ఒకటి ఇడ్లీ అందరికీ సూట్ కాదు, అప్పుడు దిబ్బ రొట్టె కొంచెం పులిసిన పిండి తోటి ఊతప్పల అవి వేసుకుంటాం. అవి కొంతమందికి సూటు కాదు. అందరికీ సార్వజెన్యంగా సూట్ అయ్యేది ఒక పురాతనమైన ఫుడ్ ఏంటంటే పెరుగు అన్నం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.