భయంకరమైన మొలలని సైతం తరిమి కొట్టే అద్భుతమైన టీ.

పైల్స్ వీటిని తెలుగులో మొలలు అని కూడా అంటారు, ఈ సమస్యతో చాలామంది బాధపడుతన్నారు కాబట్టి, ఇవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, మరి ఇవి వచ్చినాక వీటిని ఎలా తగ్గించుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి తెలుసుకోవాలంటే, చాలామందికి చాలా కారణాల వల్ల వస్తాయి, బాడీ లో ఓవర్ హీట్ ఉండడం వల్ల, బాడీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, వంశపారపర్యంగా ఇంకా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ లో ఇవి వస్తూ ఉంటాయి, ఇంకా ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్స్, మసాలా తో చేసిన ఫుడ్డు, ఇంకా నాన్వెజ్ ఇవన్నీ ఎక్కువగా ఎవరైతే తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా ఓవర్ వెయిట్ అనేది ఉంటూ ఉంటారు, ఓవర్ వెయిట్ వల్ల కూడా వస్తూ ఉంటాయి.

అంతేకాకుండా ఎవరికైతే సరిగ్గా ఫ్రీగా మోషన్ అయితే ఎవరికి రాక యిబ్బంది పడుతూ ఉంటారో వాళ్లకి కూడా వస్తుంది, కాబట్టి దీని కోసం మేము మనము రణపాల మొక్క ను ఉపయోగించుకోవాలి, ఈ మొక్కను మెడిసిన్ మొక్క అని కూడా అంటారు, దీనిని అమృతవల్లి అని కూడా అంటారు, కిడ్నీలో రాళ్ల దగ్గర నుండి ఇంకా మలబద్దకం సమస్య గురించి, ఇలా ఎన్నో రకాల సమస్యల గురించి చెప్పుకునే వాళ్ళు, దీనిని సంజీవని మొక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్న ఔషధ గుణాలు అంత మంచివి, దీని ఆకు నుండి కొన్ని మొక్కలు పుడుతూ ఉంటాయి, ఈ మొక్క అనేది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది, ఇది అనేక రకాల సమస్యలను దూరం చేస్తుంది, ఇది ఒక చిన్న మొక్క నాటిన దీని నుండి వందల మొక్కలు వస్తాయి.

అంతేకాకుండా ప్రతి మొక్క వేరు నుండి వస్తుంది, గింజలనుండి వస్తుంది కానీ, దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆకుల నుండి కొత్త మొక్క వస్తుంది, ఆకుల నుండి కొత్త మొక్కలు వస్తాయి, అందుకే దీనిని మిరాకిల్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది, దీనిని ఎలా ప్రిపేర్ చేసుకుంటే, మన యొక్క మలబద్దకం సమస్య తగ్గిపోతుంది తెలుసుకుందాం, ఈ రణపాల మొక్క ను ఎక్కువగా షుగర్ పేషెంట్లు వాడుతూ ఉంటారు, ఇంకా కిడ్నీలో రాళ్లు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, ప్రతిరోజు ఒక ఆకు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగి పోతుంటాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది, ప్రతి ఒక్కరూ తెచ్చుకోండి, ఎందుకంటే ఈ ఫైల్ సమస్యతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకు ఏమిటి అంటే సరిగ్గా కూర్చోలేరు, సరిగ్గా ఒక పని చేయలేరు, ఎప్పుడో అదే ధ్యాస ఉంటుంది, అది ఉండడం వల్ల, వాళ్ళకు తరచుగా కోపం వస్తూ ఉంటుంది.

చికాకుగా ఫీల్ అవుతూ ఉంటారు, ఏ పని సరిగా చేయలేరు, ఒక ఆకును తీసుకొని దానిని బాగా కడిగి, దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, దీనిని ఆకుని ఇలాగే తినేసిన కూడా మీ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది.ఇంకా గ్యాస్, అజీర్తి సమస్య పొట్టలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో, అవన్నీ కూడా తొలగిపోతాయి, షుగర్ రాకుండా ముందస్తు జాగ్రత్తగా కూడా ప్రతి రోజూ తినవచ్చు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటి వారు కూడా ఈ ఒక్క ఆకు ని ప్రతి రోజు తినడం వల్ల గ్యాస్ సమస్య నుండి పూర్తిగా ఇబ్బందికి దూరంగా ఉంటారు. కిడ్నీలో రాళ్లు ఉన్న వారు కూడా ప్రతిరోజు ఒక ఆకుని తినడం వల్ల, లేదా దీనిని టి గా చేసుకొని తాగడం వల్ల కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి, ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని, ఆ నీళ్ళని బాగా మరిగించి, కొని ఈ కట్ చేసుకొన్న ఆకులని వాటిని అందులో వేసి మరిగించాలి, ఇలా టీ చేసుకొని ఈ టీని తాగండి, ఇలాంటి చేసుకొని ప్రతి రోజూ తాగడం వల్ల మీ మొలల సమస్య అనేది చక్కగా తగ్గిపోతుంది…