ఒక్క గ్లాస్ తాగితే చాలు లైఫ్ లో దగ్గు జలుబు జోలికి రాదు…

మనదేశంలో తులసికి ఉన్న విశిష్టత ఎంతో ఉంది, అలాంటి తులసి అందుబాటులో అందరికీ ఉంటున్నప్పటికీ, ఈ సీజన్లో ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటివి వచ్చే సీజన్లో, మనం కనుక ఈ తులసిని వాడుకోగలిగితే, మూడు రకాలుగా మనకి బెనిఫిట్స్ అందే అవకాశాలు ఉంటాయి. తులసి వల్ల ఎలాంటి సమస్యలకి ఎలాంటి రక్షణ కలిగిస్తుంది. అనేది మొదటిది ఈ తులసిలో ఉంటే లినోయిక్ ఆసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ ని యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ఈ వైరల్ బ్యాక్టీరియా క్రిములను మన బాడీ లోపలికి వెళ్లిన వెంటనే తులసిలో ఉండే ఈ లినోయిక్ యాసిడ్ అనేది ఈ క్రిములను చంపి, మనకి ఇన్ఫెక్షన్ కలిగించకుండా జలుబు దగ్గు జ్వరం లాంటివి రాకుండానే, ముందు జాగ్రత్త చర్యగా నివారించడానికి ఇది యాక్షన్ లోకి దిగుతుంది.

అందుకనే జలుబు లేనప్పుడు జలుబు దగ్గు ఫీవర్ లేనప్పుడు కూడా తులసిని వాడుతూ ఉంటే, అది దళాలు తినడము లేదంటే నీళ్లల్లో వేసుకొని తాగడం లేదంటే తులసి టీ లాంటిది కాస్తా మరిగించుకొని, ఆ కషాయాన్ని తేనె కలుపుకొని తాగడం, ఇలా చేసినప్పుడు ఈ బెనిఫిట్స్ మనకు ప్రివెన్షన్ కిందికి ఉపయోగపడతాయి. ఇక రెండవది జలుబు దగ్గు ఫీవర్ లాంటివి వచ్చినయి అలాంటి ఇన్ఫర్మేషన్ అనే అనుమానం ఉన్నప్పుడు, ఇలాంటి అప్పుడు గనక తులసి వాడితే ఇందులో ఉండే అల్యూటిన్ రోజ్ యానిక్ ఆసిడ్ ఏపీ జెన్ ఇన్ యుజనాల్ ఇలాంటి పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్స్ అతి ముఖ్యమైనవి, ఇలాంటివి నాలుగు కలిసి ఆ యింఫ్లనేషన్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగిన ఇన్ఫ్లోమేషన్ ని నాశనం చేయడానికి నేచురల్ మెడిసిన్ లాగా ఇవి పనికి వస్తాయి. కాబట్టి జలుబు దగ్గు జ్వరాలు వచ్చినప్పుడు వెంటనే టాబ్లెట్స్ వాడకుండా, రెండు మూడు రోజులు వెయిట్ చేసి ఇలాంటివి తీసుకోవడం శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇక మూడో అతి ముఖ్యమైన బెనిఫిట్ అసలు ఇలాంటి జబ్బులు రాకుండా అంటే సీజనల్గా వచ్చే సమస్యలు రాకుండా రక్షించడానికి, తులసిలో ఫ్లేవనాయిడ్స్ కొన్ని ఐసో టైమునిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఇలాంటివి ఏం చేస్తాయంటే, రక్షణ వ్యవస్థలో వైరస్ బ్యాక్టీరియాలని పసిగట్టే టీ హెల్పర్ సెల్స్ అంటారు.వాటిని యాక్టివేట్ చేయడానికి వాటి సంఖ్యని ఇంప్రూవ్ చేయడానికి బాగుంటుంది. అంటే గస్తీ కాసి సమాచారం ఇచ్చే ఆ కోణంలో పనిచేస్తాయి, బాడీలో వాటి సంఖ్య పెరుగుతుంది, వాటి ఆక్టివిటీ బాగా జరుగుతుంది దీనివల్ల, అలాగే వైరస్ బ్యాక్టీరియాలో మనకు ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల లోపలికి ప్రవేశించి దొంగల దూరాయి వెంటనే టీ కిల్లర్ సెల్స్ ఉంటాయి. ఆ కిల్లర్ సేల్స్ ఎప్పటికప్పుడు దాడి చేసి చంపేస్తాయి, ఆ టీ కిల్లర్ సెల్స్ యొక్క ఆక్టివిటీని పెంచడానికి టీ కిల్లర్ సెల్స్ యొక్క సంఖ్యను పెంచడానికి కూడా ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడతాయి.

మనకు లింఫోసైట్స్ ఉంటాయి టీ లింఫోసైట్స్ B లింఫోసైట్స్ అనే రకాలు ఈ లింఫోసైట్స్ యొక్క ఆక్టివిటీస్B లింఫోసైట్స్ అంటే ముఖ్యంగా యాంటిబాడిసే ఉత్పత్తి కి ఇలాంటి వాటికి. వీటి సంఖ్యను పెంచడానికి వీటిని బాగా యాక్టివేట్ చేయడానికి, రక్షణ వ్యవస్థకి స్టిమ్లైట్ చేసేటట్లు తులసి అద్భుతంగా పనికి వస్తుంది. కాబట్టి మూడు బెనిఫిట్స్ తులసి ద్వారా మనం పొందవచ్చు కాబట్టి ముఖ్యంగా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు, వచ్చినప్పుడు లేదా నిత్యం ఇలాంటి తులసిని కనుక మనం వాడుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు.