ఒక్క స్పూన్ నూనె తెల్ల జుట్టును జీవితాంతం నల్లగా ఉంచుతుంది…. మిస్ కాకుండా చూడండి.

తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అన్ని వయసుల వారికి వచ్చేస్తుంది, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వల్ల వయసు మీద పడినట్లు కనబడుతుంది. దీంతో కంగారుపడి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ల మీద ఆధారపడుతుంటారు,అవి తాత్కాలికంగా పనిచేసిన కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటిలోనే కొన్ని చిట్కాల ద్వారా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. చాలామంది ఇంటి చిట్కాలు ఏం పని చేస్తాయి అనుకుంటారు, కానీ ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.అయితే తే.గీ వీటిని రెగ్యులర్ గా వాడవలసి ఉంటుంది, ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది దీని కోసం ఏం కావాలో చూద్దాం!దేనికోసం రెండే రెండు ఇంగ్రిడియంట్స్ సరిపోతాయి, వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ఇది తయారు చేసుకోవడం చాలా సులభం, ఒకసారి మీరు వాడాలంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటారు.

మొదటి ఇంగ్రిడియంట్స్ కొబ్బరినూనె, కొబ్బరి నెలలో జుట్టు సంరక్షణకు మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్నారు, కొబ్బరినూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వలన, జుట్టు సంరక్షణకు బాగా సహాయపడతాయి, జుట్టు మృదువుగా , ఒత్తుగా ఉండేలా చేస్తాయి, జుట్టు ఎక్కువ తేమ ఉండేలా చేస్తాయి, జుట్టు తొందరగా తెల్లబడకుండా చేస్తుంది, అలాగే జుట్టు బలంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. మనం ఏ కొబ్బరి నూనె అయినా వాడవచ్చు.రెండవ ఇంగ్రిడియంట్స్ ఉసిరి పొడి దీనిని ఆమ్లా పౌడర్ అనికూడా అంటారు, ఉసిరిపొడి లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపు కు సంబంధించిన మెలనిన్ స్థాయిలను పెంచి, జుట్టు తెల్లగా లేకుండా నల్లగా ఉండేలా చేస్తుంది.దాంతో తెల్లజుట్టు నల్ల గా మారడమే కాకుండా తెల్ల జుట్టు రావడం కూడా తగ్గుతుంది, తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచే కణాలకి ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్స్ ని బాగా అందిస్తుంది. అందువల్ల ఉసిరి మీ చుట్టును ఆరోగ్యంగా, మరియు తొందరగా జుట్టు పెరుగుదలలో కూడా సహాయపడుతుంది ,ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!

స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొబ్బరి నూనె పోయాలి, ఇంచుమించుగా 50 ml కొబ్బరినూనెను తీసుకోవాలి, ఏ కొబ్బరి నూనె ఏ కంపెనీ అయినా పర్వాలేదు, కొబ్బరి నూనె అయితే చాలు, ఇది కాస్త వేడి ఎక్కాలి, తర్వాత ఉసిరిపొడిని వేయాలి, దీనిని మనం తీసుకున్న నూనె క్వాంటిటీ కి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది, ఈ నూనె ,ఉసిరి పొడి బాగా కలిసిపోయినట్లు కలపాలి.ఇప్పుడు బాగా కలిసిపోయాక, ఈ మిశ్రమం ఉసిరి పొడి లో నల్లగా అయ్యేవరకు మరిగించాలి, అయితే స్టవ్ మంట ను హై లో పెట్టకుండా, సింలో ఉంచండి, ఇలా మొత్తం బ్లాక్ కలలోకి వచ్చేస్తుంటుంది, ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తయారు చేసుకుని వాడుకోవచ్చు లేదా ఎక్కువగా తయారు చేసుకొని వాడుకోవచ్చు, ఇలా వడాకట్టుకున్నాక ఒక కప్పు లోకి తీసుకుని, ఈ ఆయిల్ ని వారానికి రెండు సార్లు రాయాలి.జుట్టుకి బాగా రాయాలి, జుట్టు కుదుళ్లకు పట్టే లాగా బాగా రాసి, రెండు గంటల పాటు అలా వదిలేయాలి, ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి, ఈ విధంగా వారానికి రెండు సార్లు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ,జుట్టు నల్లగా మారుతుంది, అలాగే తెల్ల జుట్టు రావడం కూడా తగ్గుతుంది , ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది