పాత ఎముకలనొప్పి, కండరాలనొప్పి, నడుమునొప్పి, వీపునొప్పి, ఈ ఒక్క ఆకు చాలు

ఈరోజు మనం పాత కాలంలో నొప్పులు, అంటే కూర్చొని మళ్ళీ పైకి లేవలేరూ , కర్ర పట్టుకొని కూడా పైకి లేవలేరు అటువంటి పాత కాలంలో నొప్పులు, ప్రక్క ఎముకల్లోనినొప్పులు, వాతం వల్ల వచ్చే నొప్పులు,గురించి తెలుసుకుందాం!దీని కోసం మనం ఒకరి రెమిడి ని తయారు చేసుకుందాం, దీనికోసం మనకు మొదటగా కావలసినది బిర్యానీ ఆకులు, వీటిని ఒక ఐదు ఆకుల వరకు తీసుకోవాలి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బాండి లో వేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, బిర్యానీ ఆకులను ముక్కలుగా చేసి వేసుకున్న పాత్రని స్టవ్ మీద పెట్టి, ఆవనూనె పోసుకోవాలి, ఇలా పూసిన తర్వాత ఆకులను నూనెలో బాగా వేయించుకోవాలి. వీటినే సిమ్లో పెట్టి 10 నిమిషాల వరకు వేయించాలి, వీటిని కొద్దిగా చల్లారనివ్వండి.

ఈ లోపు స్టవ్ మీద వేరే పాత్రని పెట్టుకొని, గ్లాస్ వాటర్ వేసి, ఒక పావు స్పూన్ వరకు వామువేయండి, తర్వాత సోంపు పావు చెంచా, ఇవన్నీ బాగా మరిగించాలి, మనం ముందుగా గ్లాస్ నీళ్ళు తీసుకున్నాం కదా , అది అర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి.తర్వాత వీటిలో రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి, ఇలా పది నిమిషాలపాటు బాగా మరిగించాలి,వీటిని రోజుకు ఒక కప్పు మాత్రమే తాగాలి, ఇలా తాగే టప్పుడు ముందుగా మనం, నీటిలో కొంచెం తేనె కలుపుకుని తాగాలి. ముందుగా మనం ఆవ నూనెలో బిర్యాని ఆకులు వేసి దెంగించుకుందాం కదా , దాన్ని వడకట్టుకోవాలి.

ఇప్పుడు ఈ నొప్పుల నూనెను, నొప్పి ఉన్న చోట, స్నానానికి ఒక గంట ముందు రాసుకోవాలి.దీన్నెలా రాసుకోవాలంటే, ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీకు ఎంత కావాలో అంతా వేసుకుని, కొంచెం వేడిచేసి ,నొప్పి ఉన్న చోట బాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు మనం నీటిని వాము ,సోంపు ,బిర్యాని ఆకులు వేసి వేడి చేసుకుంటున్నాం కదా, వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ లోకి వడకట్టుకోవాలి, ఇప్పుడు ఈ నీటిని, నూనె తోటి మర్దనా చేసుకున్నాం కదా, ఇలా మర్ధన చేసిన తర్వాత, ఈ నీటిని తాగాలి.దీనిని ఏ టైం లో నైనా తాగవచ్చు, ఇలా ఆవ నూనెతో మర్దన చేసుకుని, ఇప్పుడు తయారు చేసుకున్న నీటిని త్రాగడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి.