కంటి చూపును మెరుగుపరిచే 5 అద్భుతమైన ఆహారాలివే…..

నేడు ఎక్కువ మంది ప్రజలు జీవన శైలి కారణంగా దృష్టి లోపంతో బాధపడ్తున్నారు . తీరిక లేకుండా టీవీ లు దగర కూర్చొని చూడటం మరియు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం సెల్ ఫోన్ వాడటం వలన కంటి చూపు నాశనం అవుతుంది . మీ దృష్టిని మెరుగుపరుచుకోవడానికి కొన్ని చిట్కాలు వున్నాయి .

మీ కంటిచూపు ని మెరుగుపరచుకునే చిట్కాలు :- మనం తినే ఆహారం లో కొన్ని మార్పులు చేసుకోవాలి . వారంలో రెండు సార్లు చేపలు ఉండేలా చూసుకోండి . నిరంతరం మీ కళ్ళు రెప్పలు మూసి తెరవటం వల్ల మీ కళ్ళను తాజా గా ఉంచటానికి మరియు కంటి అలసట నివారించేందుకు చాలా సులభమైన మార్గం ఉంటుంది .

కంటి చూపును మెరుగు పరుచుకొనుటకు కొన్ని చిట్కాలు ఈ వీడియో లో మీకోసం :

సూర్యరష్మీ అనేది మీ కళ్ళకు ఉత్తమ చికిత్స అని చెప్పవచ్చు సూర్యరశ్మిలో ఉండటం వలన బిగుతుయైన నాడి కండరాలు పట్టుకోల్పోవడం ద్వారా కళ్ళు మరియు కంటి పపాపలు మెరుగుపరచడానికి సహాయపడుతుంది . తరుచు నీళ్లు తాగుతూ ఉండాలి . ఎయిర్ కండీషనర్ గాలి త్రివమైన పొడి , అంధత్వ లేదా కంటి సమస్యలకు కారణం కావొచ్చు . మీ కంటి లో తేమ లేకుండా చేస్తుంది .

Aloe vera: 8 health benefits

గుడ్డు తినడం వలన గుడ్డులో వుండే ల్యూటిన్ చురుకయినా చూపు , వయస్సు సంబంధిత కంటి వ్యాధుల్ని తగ్గిస్తుంది . అంతేకాకుండా తరుచుగా మీ కళ్ళను నీళ్లతో శుభ్రం చేసుకోవాలి . అధిక ధూమపానం వలన శుక్లలు , దృష్టి నాడీ దెబ్బతినడం మరియు కంటిలోని కండరం వినాశనం సమస్యలు ఉంటాయి .ఎండలో తిరిగేటప్పుడు కూలింగ్ అద్దాలు ధరించాలి పాలకూర ఎక్కువగా తీసుకోండి మీ కంటి చూపు వృద్ధి చెందడానికి క్యారెట్లు , గుడ్లు , పాలు బ్లూ బెర్రీ మంచి ఆహారంగా తీసుకోవాలి .