ఈ చెట్టు ఎవరింట్లో ఉంటుందో వారు కుబేర్లు అవ్వడం ఖాయం..!!

ఈ చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వారు తప్పక కుబేరులు అవుతారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ శ్రీరాముడే వరంగా ఈ చెట్టుకి ప్రసాదించాడు. ఇంతకీ ఆ చెట్టు ఏంటి ఆ చెట్టు మన ఇంట్లో ఉంటే ఏ విధంగా కలిసొస్తుంది. ఆ చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి పురాణాల్లో ఈ చెట్టు గురించిన ప్రస్తావన ఏ విధంగా ఉంది. ఎటువంటి లాభాలు ఉన్నాయి. మనం తెలుసుకోబోతున్నాము. మొక్కలు ,వృక్షాలు ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప వరం ఒక రకంగా చెప్పాలంటే వృక్ష సంపద లేనిదే మానవ జీవితం ఉండదు.

ఎందుకంటే మొక్కల ద్వారానే మన ఆహార పదార్థాలు నూటికి 95% ఉత్పత్తి అవుతాయి. మేమంతా ఆశ్చర్యపోయే విషయాలు ఏమున్నాయి అని అనుకోకండి. గోరింటాకు అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది. ఆడవాళ్లు చేతులకి పెట్టుకోవడం పండగలు ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు అందంగా చేతుల్ని గోరింటాకుతో అలంకరించుకోవడం మాత్రమే గుర్తొస్తుంది. ఎర్రగా పండేచేతులని చూసుకొని అమ్మాయిలు ఎంత మురిసిపోతూ ఉంటారు. గోరింటాకు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కానీ ఇది చాలామందికి తెలియదు.

అసలు గోరింటాకు వల్ల ఉపయోగాలు ఏంటి.? మన ఆరోగ్యానికి గోరింటాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి తెలుసుకునే కంటే ముందు చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ గోరింటాకు వలన అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. తలనొప్పి ఎక్కువగా ఉందనుకోండి ఈ గోరింటాకుని మన మాడుకి అలా కొంచెం పట్టిస్తే కాసేపు అయ్యాక తీసేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. తెల్లగా ఉన్న జుట్టుకి గోరింటాకు పెట్టడం వల్ల అవి రాను రాను నల్లగా మారిపోతాయి. అలాగే గోరింటాకు చేతులకి పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే సీతలిరేకరణ ప్రభావం ద్వారా శరీరానికి కూడా మంచి విశ్రాంతి లభిస్తుంది.

దీని ద్వారా ఆర్థరైటిస్ లాంటివి ఏమైనా సమస్య ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. నోటిపూతకి ఇది మంచి చికిత్స గోరింటాకు గాని ఆకుల్ని గాని నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తీసుకుంటే మెరుగైన మంచి ఆరోగ్యం మీకు దొరుకుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా గోరింటాకు ఉపయోగపడుతుంది. గోరింటను గాని గోరింట విత్తనాలను గాని తీసుకుంటే గుండె వ్యవస్థపై అది ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త పోటుని కంట్రోల్ చేస్తుంది. ఇలా సమస్త రోగాలకి ఉపయోగపడేటువంటి లక్షణాలు గోరింటాకులో గోరింటా విత్తనాల్లో బెరడులో ఉన్నాయి. కాబట్టి మన ఇంట్లో గోరింట చెట్టు ఉంటే దానిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిస్తే ఎన్ని రోగాలకు పరిష్కార మార్గాలు ఇంట్లోనే దొరికిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో గోరింటాకు పెంచుకోండి.