కరివేపాకు చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమౌతుందో తెలుసా ? తెలిస్తే షాకవుతారు….

మీ ఇంట్లో ఈ మొక్కను పెంచితే ఆగిపోయిన ధనసంపద మళ్లీ పెరుగుతుంది. కొంతమంది ఎంతో డబ్బు లాభిస్తారు, ఇలా ప్రతిరోజు లాభాలతో సంతోషంగా జీవిస్తారు. కానీ ఒక్కసారిగా వారి సంపాదన ఆగిపోతుంది, అలా సంపాదన ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఈ మొక్కను పెంచితే ఆగిపోయిన సంపాదన మళ్లీ పెరుగుతుంది, పోయిన ఉద్యోగం మళ్లీ వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం!ధన సంపాదన ఒక్కసారిగా పడిపోయినప్పుడు పరిహార శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఇలా చేస్తే మళ్లీ జీవితంలో డబ్బు సంపాదన పెరుగుతుంది. చాలామంది ఒకప్పుడు మేము బాగున్నామండి ఇప్పుడు బతికి చెడినాము అంటూ ఉంటారు. ఒకప్పుడు బాగుండి ఇప్పుడు సంపాదన ఆగిపోతుంది అలాంటివారు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే మీ ఇంటి ఆవరణలో కరివేపాకు చెట్లను పెంచాలి. కరివేపాకు చెట్టు ఇంటి ఆవరణంలో పెంచితే అది పెరుగుతూ ఉంటే క్రమక్రమంగా మీ డబ్బు సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే కరివేపాకు చెట్టును ఇంటికి అదృష్ట చెట్టుగా చెబుతారు.

మన పూర్వీకులు ఇంటికొక కరివేపాకు చెట్టును పెంచుకునేవారు. ఎందుకంటే ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచుకుంటే ఆ ఇంట్లో పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉండేవి. అలాగే ధన సంపాదన కూడా పెరుగుతుంది అందుకే ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో,ఎవరైతే ఉద్యోగం పోయి బాధపడుతున్నారో అలాంటి వారు మీ ఇంట్లో కరివేపాకు చెట్లను పెంచండి. అది పెరుగుతుంటే మీ ఇంట్లో ఆదాయం కూడా పెరుగుతుంది. అంతే కాదు ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే అదృష్టం పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన భారతీయ ఆయుర్వేదం ఎంతో గొప్పది కర్వేపాకు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు అని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తున్నాయి. కర్వేపాకు గురించి ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకు చెట్టు ను ప్రతి ఇంటి పెరట్లో పెంచుకోవడం లేదా ఇంటిముందు పెంచుకోవడం చాలా మంచిది. దాని యొక్క ఆరోగ్య రహస్యం ఏమిటంటే దీని నుండి వీచే గాలి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కర్వేపాకు విషవాయువులను శుభ్రపరిచి స్వచ్ఛమైన గాలిని మనకు ప్రసాదిస్తుంది.

ఇలా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎవరి ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంటుందో అలాంటివారికి గాలిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. తద్వారా వైరస్ వల్ల కలిగే వ్యాధులు దరిచేరవు అంతేకాదు గాలి ద్వారా సోకే వ్యాధులను మన ఇంట్లోకి రాకుండా కరివేపాకు చెట్టు అడ్డుకుంటుంది. అలాగే సీజనల్గా కొన్ని వ్యాధులు అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ మూడు మొక్కలు మన ఇంట్లో ఉంటే అసలు రావు. అందులో మొదటిది ఈ కరివేపాకు చెట్టు, తర్వాత తులసి మొక్క తర్వాత కలబంద చెట్టు. ఇంట్లో చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే ఆ ఇంట్లో కరివేపాకు చెట్టు కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలకు వ్యాధులు త్వరగా సంక్రమిస్తాయి. ఇలా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే ఆ ఇంట్లో అంత త్వరగా వ్యాధులు దరిచేరవు. ఊర్లల్లో విషజ్వరాలు విజృంభిస్తున్న సమయంలో మన ఇంట్లో వారినీ ఆరోగ్యంగా ఉండేలా కరివేపాకు చెట్టు చేస్తుంది. దీన్ని మన మహర్షులు పూర్వం గ్రహించి ప్రతి ఇంట్లో ఈ చెట్టును నాటుకో మని మానవజాతికి తెలియజేశారు ఇదే ఆయుర్వేదం గొప్పతనం. అంతేకాకుండా ఎవరైతే వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రదేశాలలో కరివేపాకు చెట్లను నాటి నట్లయితే గాలిని శుభ్రపరుస్తుంది. కరివేపాకు