కల్తీ నూనె ను కనిపెట్టే కత్తిలాంటి ఐడియా….

వంట నూనె కల్తీ ఎలా చేస్తారు, వాటిలో ఏ పదార్థాలు కలుపుతారో, వంటనూనెలలో కల్తీ జరిగిందని మనం ఎలా తెలుసుకోవాలి, దానికోసం ఎలాంటి టెస్ట్ చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం! వంట నూనె వాడకం అనేది గత 20 సంవత్సరాలుగా బాగా పెరిగింది. ఇంతకుముందు నువ్వు పప్పు నూనెను వాడేవారు, కానీ దాని ధర ఇప్పుడు కేజీ 500 వరకు పెరిగింది. అందువల్ల అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల దానికి ఆల్టర్నేట్ గా లోకాస్ట్ లో కావాలి అని మనం తక్కువ ధర ఆయిల్స్ ని కొనుక్కుంటాం.

ఎక్కువగా వాడుతున్నాము, ఇది ఒక మంచి బ్రాండ్ గా పేరు పొందింది. దిల్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత రిఫైన్ ఎడిబుల్ ఆయిల్స్ అందుబాటులోకి వచ్చాయి. కల్తీ ఆయిల్ టెస్ట్ చేయడానికి రెండు రకాల ఆయిల్స్ ను తీసుకోవాలి.దానికోసం ఒక గ్లాసులో ఒకటి రిఫైన్డ్ ఆయిల్ మరియు మరొక గ్లాసులో బ్లెండెడ్ oil నీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి, కాసేపటి తర్వాత చూస్తే రిఫైన్డ్ ఆయిల్ అనేది అలాగే ఉంటుంది, బ్లెండెడ్ ఆయిల్ అనేది గడ్డకడుతుంది. ఇప్పుడు వీటిలో రిఫైండ్ ఆయిల్ అనేది స్వచ్చమైనది కాబట్టి మనం వాడుకోవచ్చు. మామూలుగా హోటల్స్ లో అదే నూనెను పదే పదే వాడుతూ ఉంటారు.

ఇలా ఆయిల్ ని బాగా మరిగించడం వల్ల దాంట్లో ఫ్రీ ఫ్యాటి యాసిడ్స్ అనేవి దాంట్లో డెవలప్ అయి ఆ ఆయిల్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల బాడీలో బాగా పేరుకుపోవడం, బోన్ హెల్త్ పై ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. అప్పట్లో నువ్వు పప్పు నూనె తో తయారుచేసిన ఆహార పదార్థాలను తిన్నప్పుడు ఉన్న హెల్త్ అనేది ఇప్పుడు ఇలాంటి కల్తీ ఆయిల్స్ వల్ల శరీరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఈ కల్తీ ఆయిల్ ను తీసుకోవడం వల్ల మన బాడీ లో మొదటగా ఎఫెక్ట్ అయ్యేది గొంతు. గొంతులో దగ్గు మొదలయ్యి ఆ తర్వాత జ్వరం లాంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.