కైకాల సత్యనారాయణ చివరి వీడియో ….

ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఫిలింనగర్లోని తన నివాసంలో ఈ వేకువజామున నాలుగు గంటలకు, తుది శ్వాస విడిచారు.

రేపు జూబ్లీహిల్స్ లోనే మహా ప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు, కుటుంబ సభ్యులు తెలిపారు. కైకాల మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కైకాల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతులు తెలుపుతున్నారు, నిర్మాతగాను సినిమాలో రూపొందించారు, ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తింపుగా, నవరస నటన సార్వభౌమా అనే బిరుదును కైకాల గారు పొందారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత, అలాంటి వైవిధ్య ఫలితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల మరణ వార్తతో టాలీవుడ్లో తీర్థ విషాదం నెలకొంది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు.

ఈ వార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి, హుటా హుటీనా ఆసుపత్రికి చేరుకున్నారట, కైకాల సత్యనారాయణ అంటే చిరంజీవికే చాలా అభిమానం ఇష్టం కూడా. హాస్పటల్లో కైకాల సత్యనారాయణ ను చూడగానే చిరంజీవి ఏడుపు ఆపుకోలేక ఏడ్చేశారట. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కైకాల కి ఇదివరకే హెల్త్ బాలేనప్పుడు కూడా చిరంజీవి గారు వెళ్లి మరే పలకరించారు వాళ్ళ ఇంటికి. ఎప్పుడు ఈ వార్త విని షాక్ కి గురై వెంటనే వెళ్లి ఆయనని చూసి వచ్చారు. కైకాల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు చిరంజీవి.