బాగా ఆకలి వేసిందని బిర్యానీ హోటల్ కి వెళ్ళిన 70 ఏళ్ల వృదుడు ఆతర్వాత ఈ వృదుడు చేసిన పనికి …

సాధారణంగా ఎవరైనా సరే, హోటల్ కి వెళ్ళాము అంటే, కొద్దిగా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాము. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామందికి బిర్యానీ అంటే ఇష్టం. ఏ హోటల్ రెస్టారెంట్లో అయినా బిర్యాని కచ్చితంగా ఉంటుంది. చికెన్ మటన్ బిర్యానీ అంటే ఎవరైనా ఎగబడతారు. దీనికి తోడు ఫిష్ ఫ్రాన్స్ ఇలాగ సీ ఫుడ్ బిర్యానీ ని కూడా, ఈ మధ్యకాలంలో హోటల్స్ లో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి.అయితే ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో, ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.

ఆకలి వేస్తుందని అక్కడికి ఒక 70 ఏళ్ల రిటైర్డ్ జవాన్, హోటల్ లోపలికి వెళ్ళాడు. హోటల్లోకి వెళ్లిన తర్వాత ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. వచ్చిన కష్టమర్లకి పావురం మాంసంతో తయారు చేసిన, వేడివేడి బిర్యానీలను వడ్డిస్తున్నారు. అయితే గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని, ఒక రిటైర్డ్ మిలటరీ అధికారి వల్ల బయటపడిపోయింది. సీయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అభిషేక్ సావంత్ అనే వ్యక్తి, పావురాలను పెంచుతూ వచ్చాడు,

అయితే అపార్ట్మెంట్లోని అపార్ట్మెంట్ పైన డాబా లో పావురాలను పెంచుతూ, తన డ్రైవర్ సహాయంతో వాటిని ముంబాయిలోని బార్ అండ్ రెస్టారెంట్లకి విక్రయిస్తూ ఉండేవాడు. అయితే పావురాలకు నీళ్లు పోసేందుకు వెళ్లే వాచ్మెన్ కు, ఏ విషయం తెలిసి అందరికీ చెప్పాడు, కానీ ఎవరూ పట్టించుకోలేదు మనకెందుకులే పావురాలు అంటే పాపం మూగ పక్షులు కదా, వాటికి ఫుడ్ పెడితే తప్పేముంది అనుకొని చేతులు దులుపేసుకున్నారు, కానీ రిటైర్డ్ జవాన్ హరీష్ గగనాలే మాత్రం, ఆయన మాత్రం అలా అనుకోలేదు, ఏదో జరుగుతుంది ఈ వ్యవహారాన్ని బయటపెట్టేందుకు నిగ వేశాడు, స్వయంగా కొన్ని ఆధారాలను సేకరించాడు, పావురాలను పెంచుతున్న ప్రాంతానికి వెళ్లి గుట్టుగా ఫోటోలు తీశాడు.

ఆధారాలు సేకరించాక పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. జరిగిందో చెప్పి ఆధారాలన్నీ ఇచ్చి ఫిర్యాదు చేశాడు. అభిషేక్ సావంత్ పావురాలను పెంచి బార్కో రెస్టారెంట్లకు అమ్మేస్తున్నాడని ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి అభిషేక్ సావంత్ తో పాటు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ సొసైటీలో కొంతమంది పై కేసులు పెట్టారు. ఈ మేరకు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు, దీంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి, అభిషేక్ మార్చి 2022 నుంచి మే 22 2022 మధ్యకాలంలో పెద్ద సంఖ్యలో పావురాలను పెంచాడని, వాటిని దగ్గరలో ఉన్న హోటల్ కి విక్రయించాడని అర్థమవుతుంది. వన్స్ ఆ రిటైర్డ్ జవాన్ హోటల్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఆ యొక్క బిర్యానీని పార్సల్ చేయించుకొని, దాన్ని కూడా పావురం బిరియాని కూడా ఒక ఆధారంగా తీసుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.