గ్యాస్ ట్రబుల్ వెంటనే తగ్గించే టిప్స్

ఆహారం టైం కి తీసుకోకపోవడం వల్ల ,లేదు అంటే రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఛాతి భాగంలో పట్టేసినట్లు అనిపిస్తుంది . పొట్ట మొత్తం బిగిసి ,లాగినట్లు అనిపిస్తూ ఉంటుంది .తేన్పులు రావు ,అపానవాయువు కిందనుండి వెళ్లడం జరగదు ,అలాంటప్పుడు గుండెకు కూడా చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది . ఇవి అన్ని కూడా గ్యాస్ ట్రబుల్ కు సంకేతాలు .ఈ ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు . దీనికి అనేక కారణాలు ,టైం కి భోజనం చేయకపోవడం కావచ్చు .తీసుకునే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉండడం కావచ్చు ,నీటి శాతం చాలా తక్కువగా తీసుకోవడం కావచ్చు ,మరి ఇలాంటి సమస్యలను యోగా లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం .

చాలా సింపుల్ గ చేసే ఆసనాల ద్వారా గ్యాస్ ట్రబుల్ ఛాతి భాగంలో పట్టేసినప్పుడు ,కడుపు భాగంలో ఉబ్బరంగా ఉన్నప్పుడు ,ఇప్పుడు చూపించబోయే ఆసనాలు కానక చేశారు అంటే ఇమిడియట్గా ప్రాబ్లం అనేది తగ్గుతుంది . మర్ణింగ్ నుండి ఈవినింగ్ వరకు మన సమస్య తీవ్రతను బట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే సమస్య కంప్లిట్గా దూరమైపోతుంది . మరి గ్యాస్ ట్రబుల్ ని తగ్గించే ఆసనం ఏమిటో కింద ఉన్న వీడియోలో చూడండి .