నెయ్యిని ఎప్పుడైనా బొడ్డులో వేసి చూసారా ?ఇలా ఏమవుతుందో తెలుసా ?

గర్భంలో ఉన్న పిండానికి నాభి ద్వారా ,బొడ్డు తాడు ద్వారా పోషకాలు వెళుతూ ఉంటాయి .బొడ్డుతాడును డెలివరీ ఆయిన వెంటనే కట్ చేస్తారు . పొట్ట భాగంలో బొడ్డు ఒక రంద్రంలా లోపలికి వెళ్లిపోతుంది దీనిని బెల్లీ బటన్ అంటారు . బొడ్డు భాగానికి చుట్టూ కొన్ని లెక్కల ప్రకారం చూస్తే 72 రకాల వెయిన్స్ చుట్టుపక్కల కనెక్ట్ అయ్యి ఉంటాయి .అనేక రిసెప్టార్స్ అక్కడ ఉంటాయి .బొడ్డులో ఆయిల్ పోయడం ద్వారా బెనిఫిట్ సైన్టిఫిక్ గ చూస్తే ,పొట్టలో ఉండే ఇండస్టైన్ లో ఉండే రిసెప్టార్స్ ని కంట్రోల్ చేసి డైజెస్టివ్ సిస్టంలో ఉండే సమస్యలను తగ్గించడానికి బొడ్డులో పొసే ఆయిల్ లోపలికి వెళ్ళ కుండా నవర్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని నిరూపించారు .

2018 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ టూరిన్ ఇటలీ వాళ్ళు దీని మీద పరిశోధన చేసి నిరూపించడం జరిగింది . ఇలా బొడ్డులో ఆయిల్ వేయడం ద్వారా పెయిన్స్ తగ్గించడానికి ,ఆటో ఇమ్యునో డిజార్డర్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు . 2015లో యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ USA వారు ఆయిల్ బొడ్డులో వేసినప్పుడు ఆయిల్ లో ఉండే కొన్ని నానో పార్టికల్స్ లోపలికి వెళ్లి పెయిన్స్ తగ్గించడానికి కారణం అవుతున్నాయని నిరూపించారు . మరి ఏ ఆయిల్ ని బొడ్డులో వేసుకుని పడుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం . ఆయిల్ నీ కొద్దిగా వేడి చేయాలి .గోరువెచ్చని ఆయిల్ ని బొడ్డులో వేసుకొని పాడుకోవాలి ,పైన కూడా ఆయిల్ ని అప్లై చేయవచ్చు .మొదటిది కెన్నబిస్ ఆయిల్ పెయిన్ అండ్ టెన్షన్ తగ్గడానికి ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది .

రెండవది టీ ట్రీ ఆయిల్ చర్మంలో ఉండే ఆటో ఇమ్యునో డిజార్డర్స్ కి ఉపయోగపడుతుంది . మూడవది పేపర్ మెంట్ ఆయిల్ దీనిని బొడ్డులో వేయడం వాల్ల ప్రేగుల్లో వచ్చి పెయింట్స్ తగ్గుతాయి . ఇక నాలుగవది వేప నూనె స్కిన్ కి హెయిర్ కి బాగా ఉపయోగపడుతుంది . ఇక ఐదవది జింజర్ ఆయిల్ వికారంగా ఉన్నపుడు ,ఇన్ఫ్లమేషన్ బడిలో ఎక్కువ ఉన్నపుడు బాగా ఉపయోగపడుతుంది . ఇక ఆరవది లావెండర్ ఆయిల్ మరియు జాస్మిన్ ఆయిల్ వీటిని బొడ్డులో వేసుకోవడం వాళ్ళ స్ట్రెస్ తగ్గడానికి నిద్ర బాగా పట్టడానికి ఉపయోగపడుతుంది . ఇక ఏడవది ఆవ నూనె ,ఎనిమిదవది నెయ్యి ఈ రెండు గర్భవతులు రిలాక్సేషన్ కి బాగా ఉపయోగపడుతుంది .