నరాల బలహీనత ఉన్నవారు ఒక్కసారి చూడండి

చాలా మందిలో పిల్లల నుండి పెద్దల వరకు నిరుత్సాహం, నరాల వీక్నెస్ ఇలాంటి సమస్యలు ఉంటాయి, పిల్లల్లో వచ్చే నరాల బలహీనత, ఏ పని చేయాలన్నా ఆయాసం అంటూ ఉంటారు. అలాగే ఆడవారిలో కూడా నిరుత్సాహం ఆయాసం లాంటివి చూస్తూ ఉంటాం వీటన్నిటికీ ఒక రెమిడీ చూద్దాం!

దూలగొండి అనే పేరు మీరు వేరే ఉంటారు. వీటి గింజలను తీసుకువచ్చి, నాటు ఆవు పాలను మూడు లీటర్ల వరకు తీసుకు వచ్చి ఒక కేజీ వరకు దూలగొండి గింజలు దాని లోకి వేసి ఇవన్నీ ఒక పాత్రలో పెట్టి సన్నని మంట మీద వేడి చేయాలి. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉడికించండి పాలన్నీ ఇమిడిపోవాలి, గింజల్ని తీసి వాటి పైన ఉన్న పొట్టును తీసి వేయాలి.తర్వాత గింజలను బాగా ఎండలో రెండు రోజుల వరకు పెట్టండి.

తర్వాత గింజలను చూర్ణం చేసుకొని ప్రతిరోజు పిల్లవాళ్ళు కావచ్చు, పెద్ద వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. పాలు ఒక గ్లాసు తీసుకుని అర స్పూన్ పౌడరు కలుపుకొని ఉదయం ,సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటూ వచ్చారంటే, మాక్సిమం రెండు నెలల్లోనే నరాల వీక్నెస్ కూడా సంపూర్ణంగా తగ్గిపోయి పిల్లలు దృఢంగా ఉంటారు. సుస్తూ, ఆయాసం, నీరసం ఇలాంటివి అన్ని కూడా దూరమవుతాయి.