పీరియడ్స్ త్వరగా రావాలంటే ఇలా చేయండి చాలు అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం

ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ఈ మధ్య కాలంలో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య పీసీఓడీ ,పీసీఓఎస్ వంటి అనేక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి . మారిపోయిన జీవనశైలి ,బిజీ లైఫ్ స్టైల్ వల్ల వ్యాయామానికి ,ఆరోగ్యకరమైన అలవాట్లుకూ దూరంగా వుండవలసి వస్తుంది .తినే ఆహారం కూడా కొవ్వులు ,మైదాతో నిండిపోయి శరీరంలో అధికబరువు సమస్య మొదలవుతుంది . అధిక బరువు సమస్య శరీరంలో అనేక రకాల అనారోగ్యలకు కారణమవుతుంది .అందులో ఒకటే పీసీఓఎస్ ,పీసీఓడీ సమస్యలు వెయిట్ తగ్గించుకోవడానికి ఇరెగ్యులర్ పీరియడ్స్ కరెక్ట్ చేసుకోవడానికి మనం ఒక డ్రింక్ తయారుచేసుకోవచ్చు .

https://youtu.be/5DzDjTtyYuI

దాని కోసం మన ఇంట్లో ఉండే పదార్దాలను ఉపయోగిస్తాం .పూర్తి పద్దతిని శ్రద్దగా తెలుసుకొని ఉపయోగించడం . దీని వలన శరీరంలో అధిక బరువు సమస్య తగ్గడంతో పాటు గర్భాశయంలో ఏర్పడే సమస్యలను కూడా తగ్గిస్తుంది . అప్పుడు డ్రింక్ కోసం ముందు స్టవ్ పై ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసుకొవాలి . ఇవి మరగడం మొదలైన తరువాత దింట్లో ఒక స్పూన్ సోంపు ,చిటికెడు పసుపు ,ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి .ఈ నీటిని బాగా మరగనివ్వాలి నీళ్లు రంగు మారగానే స్టవ్ ఆపేయాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు టీ లా తీసుకోవాలి కొంత మందికి పీరియడ్స్ ఆలస్యం అయినప్పుడు .

NPS Premium Fennel / Sompu / Saunf, 1 kg in loose : Amazon.in: Grocery &  Gourmet Foods

ఈ డ్రింక్ తాగడం వలన నాలుగు రోజుల్లో పీరియడ్స్ రావడం జరుగుతుంది ఈ డ్రింక్ ను ఉదయాన్నే పరిగడుపున తాగాలి . ఈడ్రింక్ తాగిన అరగంట వరకు ఏమీ తీసుకోకూడదు . ఇందులో వాడిన బెల్లం శరీరంలో రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది . ఐరన్ శాతాన్ని పెంచి ఆరోగ్యoగా ఉండేలా చేస్తుంది సోంపు జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిoచి అధిక బరువు సమస్య తగ్గేలా చేస్తుంది . అలాగే గర్భాశయంలో ఏర్పడే లోపాలను అధిగమించడానికి సహకరిస్తుంది . పసుపు మంచి యాంటీబ్యాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాల వలన గర్బాశయంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది . ఆరోగ్యాంగా ఉండడం వలన నెలసరి క్రమం తిరిగి మొదలవుతుంది . దీనితో మంచి ఆహారం ,పండ్లు తినడంతోపాటు వ్యాయామం జీవితంలో భాగం చేసుకోండి . అద్భుతమైన మార్పులు మిరే గమనిస్తారు .