దంతాల పుచ్చులు జీవితంలో రాకుండా వచ్చినా తగ్గాలంటే ?

మన జీవితంలో దంతాలు పుచ్చిపోకుండా ఉండాలి అంటే, మనం ఏం చేయాలి అంటే, మీరు రెండు పూటలా బ్రష్ చేస్తే మంచిదని చేస్తూ ఉంటారు. మన జీవితంలోకి ఎలాంటి పేస్ట్ లు రానప్పుడు మన పెద్దవాళ్ళకి వంద సంవత్సరాలు వుండేవి. అసలు ఏ పేస్ట్ లు లేనప్పుడే దంతాలు పుచ్చిపోకుండా హెల్తీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్ని పేస్ట్ లు వచ్చిన 80% జనాలకి పండ్లు పుచ్చాయి అంటే పేస్టులో క్వాలిటీ లేక కాదు, పేస్టులో క్రిములను చంపే శక్తిలేక కాదు, తాత్కాలికంగా అరగంట, పావుగంట సేపు అప్పుడు ఉన్న క్రిములని చంపుతాయి.క్రిములను చంపకుండా పండ్లు ఎప్పుడూ చేయలేదు కానీ, మనం దంతక్షయం జరగకుండా ఉండాలి. అంటే మీ దంతాలను నీట్గా బ్యాక్టీరియాల బారినుండి రక్షించి క్లీన్ చేసే డైట్స్ మీరు తినాలి. వాటి డ్యామేజ్ ని కలిగించేవి ఆపరు.

మీరు దంతక్షయానికి కారణమయ్యే ఆహారాన్ని ఎప్పుడూ ఆపరు కదా, అవి ఏంటంటే స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్డ్రింక్స్ మైదాతో చేసిన కేకులు. ఇలాంటివి ఐస్క్రీములు ఇవన్నీ దంతక్షయానికి దారి తీసేవి. మీరు రోజుకి పది సార్లు పేస్ట్ పెట్టి బ్రష్ చేయండి దీన్ని ఆపలేరు కానీ, దీనిని ఆపాలి అంటే ఇలాంటివి మీరు పూర్తిగా మనలేరు. దంతక్షయం అవ్వకూడదు అది మీ కోరిక. మీరు ఇవి తింటున్న దంతక్షయం కాకుండా ఆపాలి అంటే, నేచర్ ఇచ్చినవి కూడా మీరు నవ్వుతూ రోజు తింటూ ఉండండి. దంత క్షయం కాకుండా బ్రహ్మాండంగా ఆపుతాయి. ఆహారాలకు ఉన్న పవర్ అలాంటిది. నెంబర్వన్ దంతక్షయం కాకుండా ఆపే గుణం చేరుకుకి ఉంటుంది. రోడ్ల పక్క నుండి ఎక్కడైనా చెరకు ఉంటుంది.ఇక రెండవది, ఈ రోజుల్లో మీరు సాధ్యమైనంత వరకు ఎంత నేచురల్ ఫుడ్ కొబ్బరి, మొలకెత్తిన గింజలు, స్వీట్ కార్న్ గింజలు, ఫ్రెష్ గా వండకుండా ఇవన్నీ అలాగే వీటితోపాటు దానిమ్మ గింజలు నమలడం, అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తినడం, ఫ్రెష్ నట్స్ ఎక్కువగా తినడం.

ఈ నేచురల్ ఫుడ్ ఎంత ఎక్కువగా నములుతూ ఉంటారు. మీ దంతక్షయం అంత ఆగుతుంది. ఈ ఆహారాల వల్ల పళ్లు అస్తమానం బ్రెష్ చేసినట్టు క్లీన్ ఐపోతుంది. అసలు గారపట్ట ఇవ్వదు. బాడ్ బాక్టీరియాలను పెరగకుండా ఈ డైట్ అంతా కంట్రోల్ చేసుకొని, ఇమ్యూనిటీ నోట్లో పెరుగుతుంది. ఆ లాలాజలం ఉత్పత్తి అయినప్పుడు ఆ లాలాజల మే క్రిమిసంహారక శక్తిని కలిగి ఉంటుంది. అంత ఎక్కువ ఉత్పత్తి ఏది చేస్తుంది. తినే ఆహారాలలో చెరుకు ముక్కలు, దానిమ్మ గింజలు, కొబ్బరి మొక్కలు, నమలాలి. గింజలు ఫ్రూట్స్ చాలా చూద్దాం నిమ్మ గింజలు మరి కమల పళ్ళు ఇవన్నీ నములుతూ ఉండటం వల్ల విపరీతంగా లాలాజలం ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడక్షన్ క్రిమిసంహారక శక్తి అందులో భాగా ఉంటుంది.