పొట్ట భారీగా తగ్గాలంటే…

లేడీస్ కాదు, జెంట్స్ కాదు, చిన్న పిల్లల కాదు, పెద్ద వాళ్ళు అంటే నానమ్మలు కాదు, అమ్మమ్మ లో ఎవరైనా సరే యోగా టీచర్ కనపడగానే మొట్టమొదటిగా అడిగే టిప్ పొట్ట ఉంది తగ్గాలంటే ఏం చేయాలి, పొట్ట తగ్గాలి చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ, అవ్వడం లేదు పొట్ట మీద మాత్రమే ఎఫెక్ట్ చూపించే ప్రాక్టీసెస్ ఏంటో తెలుసుకుందాం.మరి పొట్ట మీద మాత్రమే ఎఫెక్ట్ చూపించే ఆసనాలు చేస్తున్నాము, సరే దీంతో పాటుగా మన ఆహార నియమాలు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దీనితో పాటుగా పొద్దున లేవగానే రెండు గ్లాసుల వామ్ వాటర్ గోరువెచ్చని నీళ్లు తాగే, నేచర్ కాల్కి వెళ్లాలి, చాలా ఈజీగా మన డైజేషన్ అనేది జరుగుతుంది, చాలా మంచిది ఇదేవిధంగా నైట్ పడుకునే ముందు కూడా, వేడి నీరు తాగి పడుకోండి ఏమౌతుంది అంటే.

టాక్సిస్ ఏదైనా ఉంది అంటే, అది అంతా కూడా మనకు మోషన్ రూపంలోకి బయటికి తోసి వేయడానికి, చాలా ఈజీగా మనకు వేడి నీరు అనేది సహాయపడుతుంది, దీంతోపాటుగా డే టైం లో మీరు నిద్ర పోకండి, ఎంతపని ఉన్నా సరే స్ట్రెస్ అయినా సరే, కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వడం, ఇలాంటివి చేయాలి తప్పితే గంటా రెండు గంటలు, మూడుగంటలు అసలు నిద్ర పోకూడదు, అలా నిద్ర పోయారు అంటే, కచ్చితంగా పొట్ట వస్తుంది.పొట్ట రావడానికి మెయిన్ రీజన్, పగలు పడుకోవడం, లేట్ నైట్ తినకండి, లేట్ నైట్ కనుక భోజనం చేసాము అంటే, కచ్చితంగా పొట్ట వస్తుంది, ఎంత తొందరగా మన డిన్నర్ ఫినిష్ చేసుకున్న అంటే, అంత మంచిది ఇంకొక విషయం మనం భోజనంలో కొన్ని మంచి ఆహార పదార్థాలు ఆడ్ చేసుకుంటూ ఉండాలి, ఎలాంటివంటే పిప్పార్ బాగా వాడాలి అంటే సీజన్ను బట్టి పిప్పార్ని వాడేమో అంటే, బాడీలో కొంచెం హిట్ జనరేట్ చేస్తుంది.

చాలా బాగా పొట్ట పెరగకుండా కంట్రోల్ చేయగలుగుతుంది, అవిసె గింజలు భోజనానికి ముందు, వేడినీళ్లలో అవిసె గింజలు కనుక వేసుకొని పొడి చేసిన అవిసె గింజలు, పొడి వేసుకొని తాగాము అంటే, పొట్ట చాలా బాగా తగ్గుతుంది, దీనితో పాటుగా నిమ్మకాయ, వేడి నీళ్లలో నిమ్మకాయ వేసుకుని తేనె కూడా అవసరం లేదు, నిమ్మకాయ మాత్రమే వేసుకుని టీ టైం లో తాగండి, చాలా బాగా పొట్ట మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇలాంటి ఆహార నియమాలను పాటిస్తూ సింపుల్ అయిన, ఈజీ ప్రాక్టీస్ చేశారు అంటే, పొట్ట చాలా ఈజీగా తగ్గుతుంది.కాని రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది ఉండాలి 45 రోజుల నుంచి, హండ్రెడ్ డేస్ టైం పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఎంత స్లిమ్గా అవుతారు, పొట్ట కూడా ఎంత తగ్గుతుంది అనేది మీరు కూడా ఆశ్చర్య పోయే విధంగా రిజల్ట్ వస్తుంది, కపాలబాతి కపాలబాతి ఇట్స్ నాట్ ఏ ప్రాణాయామం ఇది క్రియ అంటారు, చేసేటప్పుడు ఏమి చేస్తాము అంటే, పొట్ట లోపలికి లాగి, పొట్ట మజిల్స్ ని లోపలికి లాగి, గాలి బయటికి వదలడం జరుగుతుంది.

పొట్ట మజిల్స్ ఎక్కువగా మూమెంట్ ఇవ్వడం వల్ల, అక్కడ మజిల్స్ అన్ని కూడా చక్కగా, స్టర్చ్ అయ్యి ఫ్యాట్ అనేది కలగడం జరుగుతుంది.దీంతోపాటుగా బ్రెయిన్ సెల్స్ చాలా చక్కగా యాక్టివేట్ అవుతాయి. కపాలం బాతి ఇతి కపాలబాతి అనే సూత్రం అంటే. మన బ్రెయిన్ సెల్స్ ని ఆక్టివేట్ చేస్తుంది. కపాలబాతి మన శ్వాస లోని టాక్సిన్స్ అన్నీటిని బయటికి తీసివేస్తుంది, హై బీపీ ఉన్నవాళ్లు హాట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు మాత్రం, కపాలబాతి ప్రాక్టీస్ అవాయిడ్ చేయాలి, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ రీసెంట్ గా సర్జరీ అయిన వాళ్ళు కూడా, అవాయిడ్ చేయాలి,మరి ఈ కపాలబాతి ప్రాక్టీస్ ఎలా చేయాలో తెలుసుకుందాం బ్యాక్ బోన్ నిటారుగా స్ట్రెయిట్గా ఉంచుకొని, రెండు చేతులను చిన్ముద్ర లో ఉంచుకొని, ఫోర్స్ ఫుల్ ఎగ్జాలేషన్ చేసి, పొట్ట మజిల్స్ ని లోపలికి లాగాలి, ఒక సెకండ్ కి ఒక స్ట్రోక్ లాగా చేసినా సరిపోతుంది, 20 స్ట్రోక్ చేసి ఆపి 20 ,20 అలాగా 60 స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయాలి…