మీ పేగుల్లో ఈ సౌండ్ వస్తే ? జాగ్రత్త..

పొట్ట అలా ముడుచుకొని సాగడం, సంకోచ, వ్యాకోచాలు చేసుకుంటుంది. ఇది ఎలాంటిదంటే మనం కూర గిన్నెల్లో కూర వేస్తాం, కూర సమానంగా ఉడకాలి అనుకోండి గరిట పెట్టి కదుపుదాం, అప్పుడు పైన ఉన్న కూర లోపలికి సమానంగా, అలా కాక అధిక కలిపినప్పుడు లోపల ఉన్న కూరగాయ ముక్కలు పైకి వస్తాయి. పైనుండే లోపలికి వెళ్తాయి. మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఎప్పుడు వస్తాయి, అప్పుడు కూర కలిపేటప్పుడు శబ్దం వస్తుందా రాదా, ఇప్పుడు అలా కలిపినప్పుడు శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాగే నిమిషానికి మూడు సార్లు మన ఆహార పదార్థాలు పొట్టను కదుపుకొoటుంది.అప్పుడు ఏమవుతుందంటే రసాలు, ఆహారాలు బాగా కలుస్తాయి.

ఈ ఆహార పదార్థాలు ఇలాంటివి కడిలేటప్పుడు కొంచెం శబ్దాలు విడుదల అవుతాయి. అదే పేగులు కోతలు లాంటివి. ఇది ఒక రీజన్. పేగుల కదలికలు వచ్చినప్పుడు శబ్దాలు రావడం అనేది ముఖ్యంగా ఆహారం తినేటప్పుడు కూడా కొంత గాలి మనకు లోపలకు వెళుతూ ఉంటుంది, నోటి ద్వారా అలాగే ఆహారం కూడా కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, సహజంగా. ఎందుకంటే మనం తినే ఆహారాలను ఆరగించడానికి ఉత్పత్తయ్యే గ్యాస్ట్రిక్ కొన్ని రకాల ఎంజైములు ఆహారంతో కలిసినప్పుడు, కెమికల్ రియాక్షన్ అండ్ ప్రాసెస్ లో గ్యాస్ విడుదల అవుతూ ఉంటాయి. విడుదలైన గ్యాస్ మన ఆహారం తినేటప్పుడు వెళ్లే గాలి ఇవన్నీ కూడా లోపల ఉండడంవల్ల కలిపేటప్పుడు కొన్ని గడ బిడ అలా శబ్దాలు వస్తూ ఉంటాయి.అంచేత ఇవన్నీ కూడా జీర్ణక్రియలో భాగాలే తప్ప నష్టం ఏమీ ఉండదు.

అలాగే చిన్న ప్రేగులలో కూడా కదలికలు వస్తూ ఉంటాయి. ఆ పేగుల కదలికలు చిన్న పరిమాణం గల ప్రేగులలో ఆహారాలు జరిగేటప్పుడు అక్కడ ఉన్న గ్యాసెస్ కూడా అలా శబ్దాలతో కదలికలు చేసుకుంటూ వస్తుంటాయి. అందుచేత ఇవన్నీ కూడా జీర్ణక్రియలో భాగాలే తప్ప మీరు ఇవన్నీ శబ్దాలు రావట్లేదు. అంటే కదలికలు లేవని అర్థం, డైజెస్ట్ అవ్వదు కదా పేగుల్లో కాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల గ్యాస్ విడుదల చేస్తూ ఉంటాయి, అందుకని శబ్దాలు అవి కామన్ గా వస్తూ ఉంటాయి, ఇది కామన్ ప్రక్రియే తప్ప ఎలాంటి అనారోగ్య సమస్యగా పరిగణించి అవసరం లేదు, అవి తగ్గాలి అనే ప్రయత్నం ఏమీ చేయనవసరం లేదు.