100 సం ల తర్వాత రాబోతున్న అద్భుత గ్రహస్థితి అతిపెద్ద అమావాస్య ఉగాది ఈ 4 రాశుల వారికీ 25 సంవత్సరాలు….

ఏప్రిల్ 2వ తేదీ ఉగాది రాబోతుంది. శ్రీ శుభ కృత నామ సంవత్సర ఉగాది లోనికి మనమందరం అడుగుపెట్టబోతున్నాము. ఈ ఉగాది పర్వదినం రోజున కొన్ని జాతుల వారికి కొన్ని రాశుల వారికి కలలో కూడా తోచినంత విధంగా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి.కోట్లు సంపాదించుకోబోతున్నారు, ముఖ్యంగా ఇప్పుడు చెప్పే ఎటువంటి ఈ యొక్క రాశుల వారి జాతకులకు రాజయోగం పట్టబోతోంది.వీరి యొక్క జీవితంలో ఎన్నో యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు, ఈ రాశుల వారికి ఎనలేని అదృష్టం, రాజయోగం ప్రార్థించ బోతున్నాయి. ఇప్పుడు మొదటగా మేష రాశి, ఈ మేష రాశి వారి జాతకులకు వీరి యొక్క కుటుంబం లో ఎంతో సంతోషాలు, అష్టైశ్వర్యాలు ఉండబోతున్నారు. వ్యాపార సంబంధ లావాదేవీలను పొందుతారు, పట్టిందల్లా బంగారం అవుతుంది.

ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి, ఇంతకుముందు అనుభవిస్తున్న కష్టాలు ,సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. వాహనాలు, భూములు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కష్టపడి పని చేసే వారికి దాని ఫలితం అనేది తప్పక లభిస్తుంది. తర్వాత రాశి కర్కాటక రాశి, ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా అద్భుతమైన రంగంలో పయనించబోతున్నారు. రావలసిన ఆస్తి అనేది అది కోర్టు నుండి కావచ్చు లేదా పెద్దల నుండి కావచ్చు తప్పక వస్తుంది, తద్వారా మీకు లక్ష్మి యోగం పట్టబోతుంది, మీరు చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కారణంగా అందరూ ఒకే మాట పై పయనించడం కారణంగా ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతారు అని చెప్పుకోవచ్చు.ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇప్పటివరకు పడిన ఇబ్బందులను ఎదుర్కొని ప్రమోషన్ ,బోనస్ లను పొందుతారు. తర్వాత వృశ్చిక రాశి, ఈ రాశి జాతకులు ఉగాది తర్వాత ఆర్థికంగా బలపడబోతున్నారు.

మీకు వచ్చేటటువంటి ఏ పని అయినా సరే, ఆ పనిలో మీకు ఆర్థికంగా, మానసికంగా ఎంతో ధైర్యం అలాగే ఎంతో ఓర్పు నేర్పు మీరు చేసేటటువంటి పనుల కారణంగా అందులో ఖచ్చితంగా విజయాన్ని చూస్తారు. ఇంతకుముందు మీరు ఆరోగ్య సమస్యలు లేదా ఏదైతే సమస్యలతో బాధ పడ్డారో వాటినుండి విముక్తి పొందుతారు.తర్వాత రాశి కుంభరాశి, ఈ రాశి జాతకులకు ఇప్పటివరకు ఏవైతే ఇబ్బందులు, చికాకుల కారణంగా మా జీవితంలో మేము చాలా కోల్పోయామని ఎంతో ఆవేదనతో ఉన్నారో, ఆ మనోవేదన సమస్య కూడా మీకు ఇప్పటినుండి తొలగిపోతుంది. మీకుపట్టబోయేటటువంటి అదృష్టం కారణంగా మీకు మీతోపాటు ఉన్న వారికి అందరికీ కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ రాబోతున్నాయి. మీరు చేద్దాము అనుకున్నా కానీ ఒక గ్రూప్ లాగా నాయకత్వం వహించే లక్షణాలను కలిగి ఉంటారు కాబట్టి కుంభ రాశి వారి జాతకులు ఏపని చేసినా కూడా మీతో పాటుగా మీ చుట్టూ ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు తెచ్చి పెడతారు.