రాలిన జుట్టు మల్లి రావాలంటే..

మనకు నార్మల్గా హెయిర్ హెల్తీ గా ఉండాలి గ్రోత్ బావుండాలి, హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అంటే, హెయిర్ నీట్ గా ఉండాలి గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతూ ఉండాలి. అయితే మనకి ఆ హెయిర్ ఫాలికల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి మనకి నార్మల్గా ఏంటి అంటే హెయిర్ ఫాల్ ని తగ్గించుకోవడానికి, రకరకాల షాంపూలు ఆయిల్స్ చేసినప్పుడు అందులో మనకు మిక్స్ చేసిన కెమికల్స్ కావచ్చు, లేదంటే మన స్కిన్ కి సెట్ కాకపోవచ్చు, అలాంటప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మరియు హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నాచురల్ రెమెడీస్ కనక మనం యూజ్ చేసినట్లైతే హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు, రిజల్ట్ కూడా బావుంటుంది. మరియు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా, మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్ గా ఇంగ్రిడియంట్స్ తీసుకోవాల్సింది ఏంటి అంటే..!

పుదీనా ఆకులు ఈ పుదీనా ఆకులని మనం నీట్ గా వాష్ చేసుకుని, ఒక బౌల్ లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం చక్కగా పేస్ట్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకొన్న తర్వాత ఏమి ఇంగ్రిడియంట్స్ వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా ఆకుల ని మనం నీట్ గా కొంచెం వాటర్ ని ఆడ్ చేసుకుంటూ, బాగా మిక్సీ చేసుకోవాలి. మన హెయిర్ కి అప్లై చేసుకునే విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనము కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ని మనం వన్ టూ 2 teaspoons వరకు యాడ్ చేసుకోవాలి. మనందరికీ తెలుసు కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.

కోకోనట్ ఆయిల్ అనేది మనం యూస్ చేయడం వల్ల, మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. మరియు మనకి హెయిర్ అనేది ఫాల్ అవ్వకుండా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో మనము మెంతుల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మెంతులపొడిని అయినా సరే, లేదు అంటే మనకి నార్మల్గా బయట రెడీమేడ్ మెంతుల పౌడర్ దొరుకుతుంది. కదా అది తీసుకున్నా పర్వాలేదు కానీ, మనకు మెంతుల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకొన్న ఎలా చేసుకోవడం ద్వారా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా జరగకుండా ఉంటుంది. అంతే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మనకి మెంతుల పౌడర్ అనేది హెయిర్ కి చాలా మంచిది అలాగే పుదీనా అనేది మనకి పూర్తిగా నీటుగా చేయడానికి ఉపయోగపడుతుంది….