దీన్ని 3 డేస్ తినండి బ్రెయిన్ జెట్ స్పీడ్ తో పని చేస్తుంది….

మన అందరికీ డ్రైఫ్రూట్స్ చాలా మంచిది ఆరోగ్యం నికి అని తెలుసు. ఈ డ్రైఫ్రూట్స్ ఇతర దేశాల్లో నుంచి కూడా మన దేశంలోని చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ అంటే ఏ ఊరు ఎండు ఖర్జూరాలు ఎండుద్రాక్ష అట్లాంటివి మనం వాడుతూ ఉంటాం కానీ, వీటితో పోలిస్తే ఇంకా మంచి లాభం కూడా ఉన్నాయి అవి బ్లూ బెర్రీస్, బ్లూ బెర్రీస్ అనేది చాలా చాలా మంచిది. మెమొరీని పెంచడానికి, కాన్సన్ట్రేషన్ బాగా పెంచడానికి, ముఖ్యంగా పెద్ద వయసువారికి ఏజ్ పై పడే వారి పై పడే కొద్దీ మెమొరీ తగ్గిపోతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కోల్పోతుంటారు, ఇలాంటి వారి కి బ్లూ బెర్రీస్ అద్భుతంగా పని చేస్తున్నాయని సైంటిఫిక్ స్టడీ చేసి మరి నిరూపించారు, 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఈ మెమొరీ కాన్సంట్రేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది, అనుకున్న వారికి, మూడు నెలల పాటు ఈ బ్లూ బెర్రీస్ రోజుకి 50 గ్రాముల చొప్పున ఇచ్చారు.

90 మందికి 60 ఏళ్లు పైబడిన వారికి మూడు నెలల పాటు 50 గ్రాముల చొప్పున ఇచ్చారు, వీళ్ళలో మెమొరీ కాన్సంట్రేషన్ రెండు బాగా పెరిగాయని 2010 సంవత్సరం లో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి యుఎస్ఏ వారు ఈ స్టడీ చేశారు. ఎందుకు మెమొరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నది బ్లూ బెర్రీస్ వల్ల, అంటే రీసన్ ఈ బ్లూ బెర్రీస్ లో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, బ్రెయిన్ సెల్స్ లోకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా గ్రహించుకుని, మరీ ఎక్కువగా గ్రహించగలిగితే బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా అలసిపోకుండా పనిచేస్తాయి, అంటే బ్రెయిన్ సెల్ కి అలసట రాకుండా కార్బోహైడ్రేట్స్ ను బాగా గ్రహించుకొని, శక్తిని ఇందులో ఉండేటటువంటి స్పెషల్ యాంటిఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి, దీనివలన మెమొరీ కాన్సంట్రేషన్ రెండు బాగా పెరుగుతున్నాయని, సైంటిఫిక్ గా ఉంది.

ఈ బ్లూబెర్రీస్ అనేవి నానబెట్టకుండా బాగా తినడానికి కూడా రుచికరంగా ఉంటాయి, బాగుంటాయి, డైజేషన్ ఈజీగా అవుతాయి, కాబట్టి మంచి ఫలితాలు కావాలంటే నాన్న పెట్టుకొని కూడా తినవచ్చు నాన పెట్టకుండా తిన్నప్పటికీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీ గా ఉంటాయి, ఈ బ్లూబెర్రీస్ లాంటివి ఇతర దేశాల నుండి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది. జ్ఞాపక శక్తి ఎక్కువగా లేని వారికి 60 ఏళ్లు దాటిన వారికి ముందు నుంచి కూడా ఈ బ్లూబెర్రీస్ ఇవ్వడం వల్ల చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టవచ్చు మెమొరీ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి, అందుకని పిల్లలకి కనిపించే లాగా పెట్టాలి ఇలా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యాన్ని, చక్కగా మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది.