15 రోజులు తాగితే చాలు….

మధుమేహం మరియు ఊబకాయానికి చెక్ పెట్టే అద్భుతమైన చిట్కా. నేటి సమాజంలో మానసిక ఒత్తిడి ఆందోళనలు అధిక శ్రమ వల్ల యుక్త వయసులోనే ఎక్కువగా మధుమేహం, ఊతకాయం వ్యాధుల బారిన పడుతున్నాం. శరీరంలో ప్యాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తం ద్వారా చక్కెరను శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తూ, సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్స్ స్తాయి తగ్గడం లేదా అ నియంత్రణ వల్ల రక్తంలో చక్కెర పేరుకుపోయి, వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తంలో మూత్రంలో మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో మధుమేహం మరియు ఉపకాయానికి చెక్ పెట్టే అద్భుతమైన వంటింటి చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం.

దీని తయారీకి కావలసిన పదార్థాలు నిమ్మకాయలు, అల్లం మరియు వెల్లుల్లి నిమ్మరసంలో విటమిన్ సి మాత్రమే కాకుండా, మన శరీరానికి ఉపయోగపడే చాలా రకాల పోషకాలు ఉన్నాయి. నిమ్మరసంలో సహజ సిద్ధంగా ఉండే ఆంటీ ఫంగస్ యాంటీబయోటిక్ యాంటీ వైరల్ గుణాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. నిమ్మరసం రోజు తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే వ్యర్ధాలు బయటికి వెళ్లిపోతాయి. మధుమేహం అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు నిమ్మకాయను తీసుకోవడం వలన సమస్య పూర్తిగా నయమవుతుంది. అల్లం బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించే హోం రెమెడీస్ లో ఒకటి. ఇది ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. ఇతర సప్లిమెంట్స్ తో పోలిస్తే అల్లం మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

అల్లం లో ఉండే న్యూట్రిషన్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది ఇంకా ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ అనేక వ్యాధులను నివారిస్తాయి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను క్రమబద్ధం చేస్తాయి, వెల్లుల్లి శరీరంలోని ట్రై లిసరేట్స్ తగ్గిస్తుంది, మరియు మొత్తం కొలెస్ట్రాల్ మరియు దమరి పలక మెర్పడం తగ్గించేందుకు సహాయపడుతుంది. వెల్లుల్లి ఇన్సులిన్ ని పెంచుతుంది, ఇంకా మధుమేహగ్రస్తులను రక్తంలో చెక్కుల స్థాయిలను నియంత్రిస్తుంది.

ముందుగా అల్లం మరియు వెల్లుల్లి పొట్టు తీసుకొని ముక్కలుగా చేసి పక్కన పెట్టాలి, ఆ తర్వాత నిమ్మకాయలను ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేయాలి, ఇలా కట్ చేసి పెట్టుకున్న మొక్కలను ఒకదాని తర్వాత ఒకటి గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక గిన్నెలో లీటర్ నీటిని తీసుకొని బాగా మరిగించాలి, అలా మరుగుతున్న నీటికి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసి కలుపుతూ బాగా మరగనివ్వాలి. ఇలా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత, మిగిలిన నీళ్లను జార్లోకి వడబోయాలి. అమేజింగ్ లెమన్ డ్రింక్ పూర్తిగా చల్లబడిన తర్వాత, భోజనానికి అరగంట ముందు అర గ్లాసు చొప్పున తాగాలి. ఇలా ఒక రెండు వారాలపాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల, మధుమేహం అధిక బరువు సమస్యలను నుంచే త్వరగా విముక్తి పొందవచ్చు.