ఇది ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పరిగెత్తండి లేదా ఎవరినైనా సహాయం అడగండి..

ఇది కనుక ఎక్కడైనా కనబడితే చాలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపొండి, చూడడానికి పసుపు పచ్చ రంగులో ఒక పక్షి మాదిరి లాగా కనిపిస్తున్నా, ఇది ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఇది గనుక మీకు పొరపాటున కనిపించి, ఇదేమిటో వింతగా ఉంది, అందంగా ఉంది, అసలు ఇది ఏమిటో తెలుసుకోవాలి అని పొరపాటున ముట్టుకున్నారో ఇక మీ పని అంతే. ఎందుకంటే దాన్ని వెంట్రుకలే ముల్లు లాగా మారి మీ చర్మంలో కి ముళ్ళు లాగ గుచ్చుకొని పోతాయి. అలాగే ఆ ముల్లులోని విషo కూడా ఉంటుంది.ఆ విశం మీ శరీరంలోకి వెంటనే వెళుతుంది. ఇక మీ శరీరంలోకి వెళ్లిన విషo వెంటనే కెమికల్ రియాక్షన్ చేసి మీ చేయి మొత్తం దద్దుర్లు నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ నొప్పి మీ భుజాల వరకు అనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ జీవి వల్ల ఇబ్బంది పడిన వారు, చెప్పిన దాని ప్రకారం ఈ నొప్పి అనేది చాలా భయంకరంగా ఉంటుంది అని తెలుస్తుంది. అంతేకాదు ఈ నొప్పి దాదాపుగా 12 గంటల పాటు నరకం చూపిస్తుందట, కానీ ఈ జీవి చూడడానికి మాత్రం అంత డేంజరస్ గా కనిపించదు. చూడడానికి ఏదో సాధారణ పక్షి లాగా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భూమ్మీద మనకు తెలియని ఎన్నో వింత, వింత జంతువులు నివసిస్తున్నాయి. ఇంకా చెప్పాలి అంటే, ఒక సర్వే ప్రకారం ఈ భూమి మీద మనకు తెలిసిన జీవుల సంఖ్య కేవలం 16 లక్షలు ఉంటుంది .

కానీమనకు తెలియని ఇంకా మూడో ట్రిలియన్ల జీవ జాతులు నివసిస్తున్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే మనకు తెలిసినది కేవలం 0.01% మాత్రమే, ఇంకా చెప్పాలి అంటే ఈ భూమి మీద ఎన్నో జీవరాసులు మనం తిరుగుతున్న మనం ఉండే ప్రదేశాల్లో నివసిస్తూ ఉన్నాయి, కానీ వాటి గురించి మీకు తెలియకపోవచ్చు. అయితే వాటి దృష్టిలో మాత్రం మీరు పెడితే ఇది మీ ప్రాణానికి ప్రమాదం గా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ముందుగా మనం తెలుసుకోపోయే జీవి, ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి అనడంలో సందేహం లేదు. ఏమిటి అనుకుంటున్నారా.. పాయిజన్ డాట్ ఫ్రాగ్. అలాగే ఈ కప్ప అనేది చూడడానికి చాలా అందంగా, ముద్దుగా ఉంటుంది. ఎందుకంటే,చాలా మందికి దీనిని చూసిన వెంటనే ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది. కాని దీని రూపాన్ని చూసి మీరు మోసపోయార ఇక మీ పని అంతే, ఎందుకంటే ఆ కప్ప తన విషయాన్ని మనకు వ్యాపింప చేయడానికి మనని కరవలసిన అవసరం కూడా లేదు. మొత్తం అందంగా కనపడేది చర్మంలోని దాచుకొని ఉంటుంది. చూడడానికే చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉండే చర్మం లోని అత్యంత ప్రమాదకరమైన విషాన్ని దాచుకొని ఉంటుంది. దాని అందమైన చర్మాన్ని చూసి చాలా జంతువులు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. చర్మానికి ఆకర్షితమై కీటకాలు దానినే ముట్టుకుని వెంటనే చనిపోతాయి. వెంటనే ఆ కప్ప వాటిని ఆహారంగా తీసుకుంటుంది. ఇక ఎవరైనా మనుషులు సైతం కప్పను పొరపాటున ముట్టుకున్నా, సరే విషo అనేది మన రక్తంలో కలిసిపోయి, మన ప్రాణాన్ని సైతం తీస్తుంది.

ఎందుకంటే ఆ విషo ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి అని తెలుస్తుంది. ఇక మరో డేంజరస్ జీవి snail. బీచ్ లకు వెళ్ళడం ఎక్కువ ఇష్టం అయితే ఈ జీవి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే రాయిలాగా కనపడే ఈజీవి మీ పక్కనే ఉండవచ్చు. మీ ప్రాణాన్ని సైతం తీయవచ్చు, ఒకవేళ మీరు ఈ జీవిని చూసినా, అది మీకు కనపడకపోవచ్చు ఎందుకంటే ఈ snail దాని కవచం లోకి వెళ్లి పోతే చూడడానికి ఇది ఒక మామూలు రాయి లాగా కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా మనిషి ఇదేదో మామూలుగవ అనుకోని తీసుకున్నారో, ఇక అంతే వారి మూలంగా దానికి ఏమైనా ప్రమాదం అనిపిస్తే, వెంటనే అది బయటికి వస్తుంది. అది వెంటనే బయటికి వచ్చి, మీ చర్మంలోకి గుచ్చుకుంటుంది. ఇక పొరపాటున అది ఎవరినైనా గుచ్చిందంటే ఆ మనిషి స్పాట్లో చనిపోవలసింది. ఎందుకంటే దాని విషయం అంత ప్రమాదకరమైనది. ఎందుకంటే శాస్త్రవేత్తలు సైతం ఇప్పటి వరకు ఈ విషనికి విరుగుడు కనిపెట్టలేక పోతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏ విషయం ఏమిటి అంటే, దీన్ని ఒక్క చుక్క విషo 20 మంది ప్రాణాలను సులభంగా తీసివేయగలదు.