పొద్దున్నే లేచి 1 తింటేచాలు 250 ఏళ్లు ఎద్దులా బలంగా ఉంటారు, నడువలేని వారు సైతం లేచి పరుగేడుతారు..

చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చలికాలంలో రోగనిరోధక శక్తి వేగంగా తగ్గిపోతుంది. దీనివల్ల హానికారక వైరస్లు, మన శరీరంలోకి సులభంగా చొచ్చుకు వెళ్తాయి. అలా జరగకుండా ఉండాలి అంటే, మరియు మీ శరీరం బలంగా ఉండాలి అంటే, ఈ రెసిపీని తయారు చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇదే చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

ఇందుకోసం అన్నింటికంటే ముందుగా ఒక స్టవ్ పై పాన్నే పెట్టుకొని, అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి, నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సింది గోంద్, ఈ గోంద్ అనేది ఒక రకమైన చెట్టు జిగురు నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ఈ గోంద్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గోంద్ అనేది మీకు ఎక్కడైనా డ్రై ఫ్రూట్స్ అమ్మ షాపుల్లో, మార్వాడి షాపుల్లో లేదా ఆన్లైన్లో ఈజీగా లభిస్తుంది.

ఈ గోంద్ని చలికాలంలో తినడం అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది, బలాన్ని ఇమ్యూనిటీని చాలా అద్భుతంగా పెంచుతుంది. మరియు జలుబుకి చాలా ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తుంది. కూడా ఇందుకోసం దాదాపుగా ఒక కప్పు గోంద్ తీసుకోవడం జరిగింది. అనగా ఒక చిన్న చాయ్ కప్పు గోంద్ తీసుకోవడం జరిగింది. దీనిని మీడియం ఫ్లేమ్ లో వేయించాలి గోల్డ్ కలర్ లో ఉన్న గోంద్ తీసుకోవాలి.

ఎందుకంటే ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి గోంద్ అయితే రెండవది గోంద్ కటో రా అన్. అయితే మనం ఈ రెసిపీ కోసం గోంద్ మాత్రమే తీసుకోవాలి.గోంద్ కటోరాని ఎండాకాలంలో తీసుకోవడం మంచిది. ఈ గోంద్ నీ మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి, ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి కింద ఉన్న వీడియోలో చూడండి.