బ్రేకింగ్: ముగిసిన కవిత ED విచారణ! 9 గంటల పాటు..!

కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ మహిళా నేత కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఆమెని ప్రశ్నించిన అధికారులు.. శనివారం సాయంత్రం విడిచిపెట్టారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు…